సంచికలో తాజాగా

Related Articles

6 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    వినటానికి కొంచెం కష్టంగా ఉన్నా నేటి తరం ఆలోచనలకు అద్దం పడుతున్నది మీ “రక్తసంబంధం” కథ లో పాత్రల స్వభావాలు. ముగింపు బాగుంది. కొంతలో కొంత నయం వెనుకటి తరం వారు, డబ్బుకు కాకుండా అనుబంధాలకు విలువనిస్తుంటారు. ఆ తరం కూడా కొన్నాళ్ళకు వెళ్ళిపోతుంది…సమాజంలో మార్పు వస్తేనే మనుషుల మనస్తత్వాల లో మార్పు వస్తుంది…

    1. 1.1

      Dr. Kothari vani chalapati Rao

      అవును మురళీకృష్ణ గారూ .. చదవటానికి బాధాకరమైన విషయమే .. కానీ ఇప్పుడు సమాజమే ఆలా ఉంది .. ఇది ఇంటింటి కథ అయిపొయింది .. ఆ రోజుల్లో ఉమ్మడికుటుంబాలలో ఉన్నఅనుబంధాలు ఇప్పుడు లేవు .. కథ చదివి కామెంట్ పెట్టినందుకు థాంక్యూ 🙏

  2. 2

    Kalyana's Voice

    మంచి మానవ విలువలు ఎలా నిలుపుకోవాలో
    చెప్పిన కథ
    – కళ్యాణ్
    Kalyana’s Voice

    1. 2.1

      Dr. Kothari vani chalapati Rao

      చక్కటి కామెంట్ . ధన్యవాదాలు కళ్యాణ్ గారూ టైమ్ చేసుకొని కథ చదివినందుకు 🙏

  3. 3

    mala

    ఏమిటో ఈ బంధాలు, అనుబంధాలు. అన్నీ నెమ్మదిగా కనుమరుగవుతున్నాయి. బాగుందండి.

    1. 3.1

      Dr. Kothari vani chalapati Rao

      ఆవును కమల గారూ .. అదే బాధనిపిస్తుంది .. డబ్బుప్రపంచం అయిపొయింది .. మీ కామెంట్ కి ధన్యవాదాలండీ 🌷🙏🌷

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!