సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    S T Apartments

    చాలా బాగా వ్రాశారు.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    సాఫల్యం ఈ వారం పరీక్షల హడావిడితో, పతంజలి కొడుకు పుట్టిన ఆనందంతో చక్కగా సాగింది.
    మధుపత్ర శైలజ, రచయిత్రి, హైదరాబాద్

    Reply
  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఈ ఎపిసోడ్ కూడా నన్ను 1972 కు గుంజుకు పోయింది. High school level spot valuation కూడా అంతా ఇదే విధానమే. మొదట్లో కడప, చిత్తూరు వెళ్ళే వాళ్ళం. తర్వాత కర్నూల్. ఒకసారి కడపలో నేను CE physical science paper లో జ్వరమాని వినియోగంలో తీసుకోవలసిన జాగ్రత్తలు అంటే ఒక భడవ జయమాలిని ని మొదట బాగా విదిలించి చల్లనీటి తో కడిగి, నాలి క్కింద పెట్టాలి అంటూ రాశాడు. జ్వర మాని జయమాలిని sp.mistake మొత్తం 2 మార్కుల్లో 1/2 తగ్గించవచ్చు అని వాడికి అలా మార్కులిచ్చాం. ఇలాంటి అనుభవాలు ఎన్నో. శర్మగారి టైం మిషన్ సర్వీసెస్ కి కృతజ్ఞతలు🙌🏻🌹
    శ్రీమతి సుబ్బలక్ష్మి, టీచర్, కర్నూలు

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!