బహుముఖ ప్రజ్ఞాశాలులుగా పిల్లలను తీర్చి దిద్దాలి అంటే ముందు వారు (గురువుగారు) బహుముఖ ప్రజ్ఞాశాలి అయ్యి ఉండి ఉండడము ఒక గొప్ప విషయం. ఆణిముత్యం మీ గురువుగారు.…
విలువైన కథాంశంతో చక్కటి శైలి గల ఆసక్తికరమైన కథ.హరి గారు మీ కలం నుంచి జాలువారిన ఈ కథ అద్భుతంగా వుంది. అభినందనలు💐💐