సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోనుగుంట మురళీకృష్ణ గారి వ్యాఖ్య:* ‘సజీవ భ్రమ’ శీర్షిక వెరైటీగా ఉంది.. అనువాదకథ అయినా బాగుంది. నిజమైన కుక్క కాకుండా రోబో కుక్కను పెంచుకుంటూ ఉంటారు.. బహుశా ఈ కథ భవిష్యత్‌లో జరగబోయేది కాబోలు. అప్పటికి జంతువులు అన్నీ విలుప్తం (extinct) అయిపోయి ఉండవచ్చు. భర్త కూడా ఆండ్రాయిడ్ హజ్బెండ్ అని చివరలో ముగించటం చమక్ మనిపించింది.. నై న్త్ క్లాస్ ఇంగ్లీష్ బుక్‌లో కూడా ఇలాంటి పాఠమే ఉంటుంది. భవిష్యత్‌లో పిల్లలు కంప్యూటర్‌లో, ఈ-బుక్స్ చదువుకుంటూ ఉంటారు. రోబోటిక్ టీచర్ పాఠాలు చెబుతారు.. ఒకరోజు నిజమైన పుస్తకం వారి కంట పడుతుంది. తాతల కాలం నాడు ఇటువంటి పుస్తకాలు చదువుకునేవారట అని ఆశ్చర్య పోతారు. ..ఆ విషయం గుర్తు వచ్చింది కథ చదువుతుంటే!*

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!