సంచికలో తాజాగా

4 Comments

 1. 1

  ఏల్చూరి మురళీధరరావు

  నమస్కారం, సర్. మీరు అతీత కాలయవనికపై ప్రతీత చారిత్రికదృశ్యాలను కన్నులకు కడుతున్న ఈ వ్యాసపరంపరను చదువుతుంటే మనస్సు ఆ రోజులకు తరలివెళ్ళినట్లై మేను గగుర్పొడుస్తున్నది.

  ఏమి రోజులవి! ఏమేమి అనుభవాలు మీవి! అమృతాన్ని పంచిపెడుతున్నారు!!

  Reply
 2. 2

  నిశాపతి

  సుప్రసిద్ధ గారి వ్యాసం ఒక వ్యక్తి అనుభవాల్లా లేదు. ఒక తరం సువర్ణ చరిత్ర చిత్రంలా ఉంది

  Reply
 3. 3

  Buchi reddy

  Suprasanna garu —u r my teacher in arts college -Warangal.

  Bhagundhi article sir
  ==================
  Buchi reddy gangula
  Usa

  Reply
 4. 4

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  సుప్రసన్న గారు
  నమస్కారం. 1994 నుండి మీరు నాకు తెలుసు. ఈ శీర్షిక ద్వారా, మీ బాల్యం, విద్యాభ్యాసం, విజయవాడ కు వలస,మీ రచన వ్యాసంగం, మీ గురువులు,తదితర అంశాలపై చక్కని వివరణ ఇచ్చారు. మీ జ్ఞాపకాలు అమూల్యమైన వి,నేటి తరానికి అవసరమైనవీను.
  ఈ వయసులో ఇన్త ఓపిక గా రాస్తున్నారు. మీకు ధన్యవాదాలు, శుభాకాంక్షలూను.
  ___ డా.కె.ఎల్.వి.ప్రసాద్
  హనంకొండ

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: