అద్భుతమైన పదవిన్యాసం.విమర్శ మెత్తగా కత్తితో ఆపరేషన్ చేసినట్లుంది.సగటు మనిషిని ఇంత స్టిమ్యులేట్ చేసిన కవితని అశౌచమైనా మెచ్చుకోవాలేమో.కవిత్వం కాకుండా, సెన్సేషన్ కోసం, ఒక మనిషి ఒకచోట చేసిన…
వికృత మేధస్సులతో విర్రవీగుతూ,సమూహంలా కదలుతూన్న విషనాగుల ముసుగులను తొలగించి మనకు చూపించిన సగటు మనిషికి నమస్సులు.
సగటు మనిషి కష్టాలు, మేధావుల అతితెలివి తేటలను ఉతికి ఆరేశారు. ఇంతకీ ఈ సగటు రచయిత ఎవరో. అభినందనలు. కొండూరి కాశీ విశ్వేశ్వరరావు🎉🎊