సంచికలో తాజాగా

6 Comments

 1. 1

  Jhansi koppisetty

  సెక్రటరీ నిజంగానే అందమైన గొప్ప స్మృతి… మీరిలా మళ్ళీ గుర్తుచేసి నవలా రాణి యద్దనపూడి గారిని తలపించారు… నాకు మీ అంతగా మెమొరీ లేకపోయినా లీలగా జయంతి ఆత్మాభిమానం గుర్తు వస్తోంది…మళ్ళీ చదవాల్సిందే😍😍😍

  Reply
  1. 1.1

   సిహెచ్.సుశీల

   ధన్యవాదాలండి.

   Reply
 2. 2

  శీలా సుభద్రా దేవి

  మధ్యతరగతి మహిళల్ని వారి ఖాళీ సమయాన్ని పుస్తకంపఠనం వైపు మళ్ళించిన సులోచనారాణి అపూర్వ నవల సెక్రటరీ నీ మరోసారి గుర్తు చేశారు.సుశీలగారూ అభినందనలు

  Reply
 3. 3

  డా.కె.ఎల్.వి.ప్రసాద్

  చిన్నప్పుడు చదివిన, చదివించిన,నవల, ఎన్నటికీ
  మరచి పోలేని నవల, మీ మాటల్లో గుర్తు చేసారు.
  యవ్వనం లోనికి అడుగు పెట్టిన ఆడపిల్ల ,తనకు కబోయే సహచరుడు అక్షరాల రాజశేఖరం లా,వుండాలని
  వూహాలోకంలో వూగిపోయేలా చేసిన నవల,చదవడం మొదలు పెడితే, పూర్తి చేసేవరకూ,వదలి పెట్టలేని నవల
  యద్దనపూడి గారి నవలా రచనల్లో, మైలురాయి
  సెక్రెటరీ నవల.
  సుశీల గారు గుర్తు చేసిన విధానం బాగుంది. ప్రొఫెసర్ గారికి ధన్యవాదాలు. నవలారాణికి నివాళి.

  Reply
  1. 3.1

   సిహెచ్.సుశీల

   ధన్యవాదాలు డాక్టర్ గారు.

   Reply
 4. 4

  పుట్టి. నాగలక్ష్మి

  యద్దనపూడి గారి ‘సెక్రటరీ’ ని ఈ తరానికి పరిచయం చేశారు.. అభినందనలు… మరియు ధన్యవాదాలు సుశీల గారికి, సంచికకు..

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: