సంచికలో తాజాగా

Related Articles

13 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి శరద్యుతి గారి స్పందన: * భువన చంద్ర గారూ, ఆహా అద్భుతం.. మీతో నాకు లభించిన సంభాషణలవల్ల కలిగిన ఆనందభరితమైన అనుభూతులు కూడా రామలక్ష్మిగారు రాసిన ఈ వ్యాసంలో చదువుతూ ఉంటే ఎంత ఆశ్చర్యంగా.. సంతోషంగా అనిపించిందో చెప్పలేనండి😊🙏🏼 *

  2. 2

    ramasundarimsbpnv

    Sri Bhuvanachandra’s writings are the eye-openers of many aspects of life. As a sensitive human being, a veteran war soldier, a lyricist who sees the depth of the situation to narrate the character, a great spirtual being…his aspects towards specific dots…are worthy to adapt in everybody’s life. Chandrasekhar ji and Ramalakshmi ji reviewed his books intensely.
    Chandi (MSBPNV Rama sundari)

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    This is the reaction of Sree Narendra:* 👌👌👌👌Written so well. Encapsulates the whole life in a single web page. 🙏🙏🙏🙏🙏 *

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    This is the reaction of shrimati Manjul ji: * Bhuvanji, you are a decorated soldier, warrior, writer, lyricist, novelist, script writer and to us a dear friend and superb singer …. Lots of achievements in one life time … live life large 🙏🏼👌🏾👍🏽🎉🎊*

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    This is the reaction of srimathi Devaki Kumar: *Lots of achievements of to your credit Bhuvanji! Well done.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    This is the reaction of Mrs. Balabhadrapatruni Ramani Garu:* He fights with every thing which comes in his way even now..but he is ajaatha shatru in film industry too..without a single enemy😊*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రోహిణి పల్నాటి గారి వ్యాఖ్య:*సూపర్ ఎంచక్కా ఏదీ వదలకుండా మీ లైఫ్ అంతా స్కాన్ చేసి ఫోటోలతో వచ్చేసింది 👍💐*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    This is the comment by Mr. Katragadda Prasad: *Excellent.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది రమాదేవి గారి స్పందన: *నమస్కారం అండి. మీ గురించి ఇంత గొప్పగా విశ్లేషణ చేయటం మిమ్మల్ని మీ రచనల్ని చదివినవారి వివరణ
    ఇంతకన్నా గొప్పగా ఏమైనా ఉంటుందా చెప్పండి సార్?
    నాకు తెలిసిన ఒక రచయిత రచయిత గానే కాకుండా తానుగా తననుతాను మమేకం చేసుకొని ఓ సాక్షిగా ఉంటూ లోతైన అధ్యయనం చేస్తూ జీవిత తత్వంని అందరికీ పంచారు.
    రచయిత రచనలుగా కాక జీవిత సత్యాన్ని మనసుకు హత్తుకునేలా ఎదుటనిబడి మాట్లాడుతున్నట్టు ఉంటాయి.
    ఓ సాక్షిగా ఏదీ అంటని ఓ అతీతమైన వ్యక్తిగా ఆదర్శంగా నిలిచిన మహనీయులు అని
    నా నమ్మకం. నా ఆత్మ ప్రణామాలు.*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డాక్టర్ వివేకం కడియాల గారి స్పందన: * డియర్ భువనచంద్ర గారు, మీ ప్రొఫైల్ మహత్తరంగా కవర్ చేసారు తెలుగు లిటరరీ ప్రొఫైల్స్ వారు. చాలా ఆనందం కలిగింది. మీకు యెన్నో అభినందనలు. 🙏 – డాక్టర్ వివేకం కడియాల, లండన్.*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    This is the comment by Mr. Bhaskar: * Sir, Just finished reading. It was awesome, I have experienced your thoughts as you explain the nature, so much that I use to literally travel in my thoughts and feel your narration.
    After going through this article I find no words to express my appreciation.
    I can only say that it’s Swami’s blessings to have been in your company for this many years and shared so many things between us, which I personally feel has come out from the depth of our hearts.
    May Swami keep blessing you as he always does.*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    This is the comment by Professor Chandramohan: *Dear Bhuvanachandra, THE MOON OF THE WORLD. Destiny brought you down to us the commonality of mankind to share with us your “treasures”(poetry). SWAMI’s Blessings to us.*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది కె.కె. రామయ్య గారి స్పందన: *ప్రముఖ కథా, నవలా, సినీగీత రచయిత, భువనచంద్ర గారి కధా రచనలను క్షుణ్ణంగా పరిశీలిస్తూ, విశ్లేషిస్తూ… ‘సంచిక’ పత్రిక – ఆగస్టు మాసంలో డా. చెంగల్వ రామలక్ష్మి మరియు శ్రీ బొడ్డపాటి చంద్రశేఖర్ గార్లు రాసిన వ్యాసం ఎంతో బాగుంది. విశ్వనాథ, కొ.కు. కొప్పరపు కవుల అభిమాని… చిన్నప్పటి నుంచీ తెలుగు సాహిత్యాన్ని చదివి, ఆ తరువాత జీవితం లో అనుభవాల, అనుభూతుల స్పూర్తితో భువనచంద్ర గారు సాహిత్య కౄషి చేసారని (‘బోధనామృతం’, శ్రీబోధ, మనసు పొరల్లో, మూడో సీత కథ, మాయానగరం, మహతి వంటి 18 నవలలు, సమాజానికి ఉపయోగపడే ఎన్నో ఆలోచనాత్మకమైన కథలు రాసిన) యీ వ్యాసంలో తెలియజేసారు.
    తళుకుబెళుకుల సినీలోకం లోని బాధోపహతుల మొక్కవోని ధైర్యాన్ని గురించి రాసిన పాండీబజార్ కధలు.. పాఠకుడి మనస్సు నొచ్చుకోకుండా అద్దిన హాస్య, వ్యంగాస్త్రాలు కూడా భువనచంద్ర గారి రచనాశైలి ప్రత్యేకత అనుకుంటా.
    ఓ పాఠకుడి స్థాయి నుండి ఎదిగి సినీగీత రచయితగా.. కధ, నవలా రచయితగా.. కాలమిస్ట్ గా భువనచంద్ర గారి సాహితీ యానం.. మానవత్వం, మౌలిక విలువలతో కూడిన వారి రచనా శైలి, ( పదం మరియు వాక్య నిర్మాణం ), శిల్పం ( పాత్రల సృష్టి, సన్నివేశాల అమరిక, Plot మరియు ముగింపు తీరు ) అద్భుతంగా వివరించిన వ్యాస కర్తలకి నెనర్లు. ~ కె.కె. రామయ్య, ఓ పాఠక అభిమాని.*

Leave a Reply

All rights reserved - Sanchika®