సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి షేక్ కాశింబి గారి వ్యాఖ్య: *ఈ విషాదం రాజు, శ్రీవరుడు, రాజు పట్ల అభిమానమున్న ప్రజలదే కాదు.. చదువరులందరిదీ కూడా అయ్యింది.. మరణపు ప్రాధాన్యత మనిషి జీవితానికి ఎలాంటిదో స్పష్టంగా తెలియజేశారు.. ప్రశాంతత లేని జీవితపు చివరి దశ ఎంతటి బాధాకరమో చక్కగా కళ్ళక్కట్టారు.. అభినందనలు.. 💐💐*

  2. 2

    గోనుగుంట మురళీకృష్ణ

    గత రెండు మూడు వారాల నుంచీ రాజతరంగిణి చదువుతుంటే హృదయం బరువెక్కుతుంది. జైనులాబీదీన్ అంత్యదశ, నిస్సహాయత కళ్ళకు కట్టినట్లు వర్ణిస్తున్నారు. మహాభారతం చివరలో శ్రీకృష్ణ, బలదేవుల నిర్యాణం అప్పుడు కూడా ఇలాగే అనిపించింది.ఎంతటి వారయినా మృత్యువు చేతిలో ఓడిపోకతప్పదు కదా!

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!