సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    అద్భుతమైన పాట ఆ జ్ఞాపకాల్ని తెచ్చిన మీకు ముందుగా అభినందనలు. తను ప్రేమించిన అమ్మాయి తనను ఇష్టపడుతున్నదనుకుని అతను పాడే పాట ఎంతో మధురంగా ఉంటుంది. ఆహ్లాదంగా ఉంటుంది.
    అమ్మ జ్ఞాపకాలను, బాల్యం లో తన చిలిపి పనులను గుర్తు చేసుకుంటూ, ఈనాడు ఆ అమ్మ లేదు అన్న దుఃఖం ఆమె పాటలో ధ్వనిస్తూ ఏదో ఒక తెలియని విషాదం కమ్ముకుంటుంది.
    రెండు సందర్భాలలో ఇంత వైవిధ్యం గా రాసి, ఒప్పించిన సిరివెన్నెల గారికి నమోనమః.

    Reply
  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    చిన్ననాటి స్మృతులపై ( ఓదార్పువైన, నిట్టూర్పువైనా) సిరివెన్నెలవారి పాటకు నీ వ్యాఖ్యానం చాలా సమంజసంగా యున్నది.
    రాజా సినిమా ఆధారంగా పాట,వ్యాఖ్యానం, భావవ్యక్తీకరణము ప్రశంశ నీయంగా యున్నాయి. ఈ సందర్భంలో చంద్రబోస్ గారి కవిత, Shakespeare, Shelley లాంటి ప్రఖ్యాత ఆంగ్లకవుల భావ కవిత్వ ఉదాహరణ సమంజసముగా యున్నది. ఆంగ్లం, తెలుగు సాహిత్యంలో నీ ప్రావీణ్యత తెలిసి సంతోషమైనది. హృదయపూర్వక అభినందనలు శ్రీవాణి.
    Narasimhulu..Retd.E.E

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!