సంచికలో తాజాగా

Related Articles

8 Comments

  1. 1

    G. S. Lakshmi

    ఇంత విపులంగా ” అన్ని రూపాలూ రూపాయే” పుస్తకంలోని కథలపై నా అభిప్రాయాలను తెలిపేలా ఇంటర్వ్యూ చేసిన సంచిక టీమ్ కు నా హృదయపూర్వక ధన్యవాదాలు. 🙏

    Reply
  2. 2

    Gorrepati Srinu

    ఇంటర్వ్యూ ,కథల గురించి చెప్పిన సంగతులు నచ్చాయి.రచయిత్రి గారికి ఇంటర్వ్యూ చేసిన వారికి అభినందనలు. Gorrepati Srinu ( Hyderabad)

    Reply
    1. 2.1

      G. S. Lakshmi

      ధన్యవాదాలు గొర్రెపాటి శ్రీను గారూ. 🙏

      Reply
  3. 3

    అల్లూరి Gouri Lakshmi

    ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా జవాబులు చెప్పారు GS గారు.చక్కని ప్రశ్నావళి తయారు చేసిన టీమ్ సంచిక కీ, లక్ష్మి గారికీ అభినందనలు.

    Reply
    1. 3.1

      G. S. Lakshmi

      ధన్యవాదాలండీ గౌరీ లక్ష్మి గారూ. 🙏

      Reply
  4. 4

    పి.యస్.యమ్. లక్ష్మి

    ఇంటర్వ్యూ చక్కగా సాగింది. రచయిత్రి సమాధానాలు హుందాగా వున్నాయి.

    Reply
    1. 4.1

      G. S. Lakshmi

      ధన్యవాదాలు లక్ష్మి గారూ 🙏

      Reply
  5. 5

    వారణాసి నాగలక్ష్మి

    హాస్యం విరిసేలా మానవతా విలువలు మెరిసేలా చక్కని కథలు రాశారు సుబ్బలక్ష్మి గారు. ఈ ముఖాముఖిలో సాహితీ సృజన వెనకున్న ఆమె అంతరంగం కనిపించింది. రచయిత్రికీ, సంచిక టీమ్ కీ అభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!