ఇది మల్లాప్రగడ రామారావు గారి స్పందన: *'రామా మాస్టారు'కి నా నివాళి చదివి, తమ స్పందన తెలియజేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు.*
డియర్ హరి...ఈ కథలో స్పృశించిన విషయం..చాలా హృద్యమైనది.. తలి తండ్రులు చూపే ప్రేమానురాగాలు..వెలకట్టలేని అమృత భాండాలు.. మన జీవిత పరిమళాలు💐🙏