ఓ పల్లెటూర్లో పిల్లలకి అక్షర జ్ఞానం కలిగించి విద్యాబుద్ధులు నేర్పిన ఉపాధ్యాయుడి కథ 'గురు బ్రహ్మ'. రచయిత ఈ కథను సీమయాసలో (కర్నూలు జిల్లా) వ్రాశారు. Read more
ఓ దిగువ మధ్య తరగతికి చెందిన దంపతులు తమ కూతురి కాపురాన్ని నిలబెట్టుకునే ప్రయత్నమే 'మాయక్క కాపురం' కథ. రచయిత ఈ కథను సీమయాసలో (కర్నూలు జిల్లా) వ్రాశారు. Read more
ఇది సంగీత గారి వ్యాఖ్య: *రంగుల హేల కాలం లొంగే ఘటమా - ఈనాటి కాలానికి చక్కని సందేశం. సంగీత (ముత్యాల ముగ్గు).*