ఇది భారతి వి.ఎస్. గారి వ్యాఖ్య: *జాహ్నవి తండ్రిని కలిసేందుకు ఆహ్వానం వచ్చింది. ఇందులో ఊర్మిళ పాత్ర కూడా ఉంది. ఊర్మిళది ఉదాత్తమైన స్వభావం, చాలా బాగుంది.*
రమాదేవి గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. పాదం వారం మీ స్పందనతో నాకు ఎంతో ఉత్సాహాన్ని స్ఫూర్తిని కలిగిస్తున్నందుకు నామవాకాలు
శోభ గారు మీకు నా హృదయపూర్వక ధన్యవాదాలు వారంభారం ఇలా నా మహతిని విశ్లేషిస్తూ మీరు ఇచ్చే స్పందనలు.. నాకు మజంత స్ఫూర్తిని ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి మీకు…