"వెలుగునై నిన్నావరిస్తా, చినుకునై, చిగురించే పువ్వునై నిను పలుకరిస్తా..... నను వెడలనీ నేస్తం" అంటున్నారు శ్రీదేవి శ్రీపాద ఈ కవితలో. Read more
పిల్లల కోడిని, సమాజంలోని బడుగు జీవులని పోలుస్తూ నల్ల భూమయ్య గారు రాసిన కవిత ఇది. Read more
ప్రేయసి చెప్పిన పాఠమే ప్రశ్నగా మారితే - ప్రియుడు ఏ దారీ తెలీని బాటసారి అయ్యాడనీ, గమ్యమే తెలియని గమనమయ్యాడని అంటున్నారు స్వాతి ఈ కవితలో. Read more
ధనాపేక్షలేని వైద్యులే నారాయణులని, వారికి జోహార్లని అంటున్నారు సింగిడి రామారావు ఈ కవితలో. Read more
నిత్య జన జీవన స్రవంతిలో పూటకొక దారుణం, రోజుకొక ఒక రణం ఎన్నెన్నో ఘోరాలు... నేరాలు... ఎదురవుతుంటే మానవత్వం ఉన్నది ఎక్కడ అని ప్రశిస్తున్నారు వర్ణ ఈ కవితలో. Read more
ఇది హరిప్రసాద్ గారి స్పందన: *
Keep moving the story..*