ప్రేమించడం ఎలానో నాకెందుకు నేర్పావూ? ఆ ప్రేమను పొందడం ఎలానో కూడా నేర్పాలి గదా మరీ.
నువ్వు చెప్పిన పాఠమే ప్రశ్నగా మారితే – ఏ దారీ తెలీని బాటసారినైనా గమ్యమే తెలియని గమనాన్నైనా.
ఎన్ని ఎత్తుపల్లాలో ఎన్ని ఎదురుదెబ్బలో – అయినా ప్రేమ దక్కదు పయనమాగదు.
మళ్ళీ మరోసారి ప్రేమించడం నేర్పుతావని నీ కోసం – వెతుకుతూనే వున్నా… విరహమై నేనున్నా.
Bagundi
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.
All rights reserved - Sanchika™