ఇది ముత్యాలముగ్గు సంగీత గారి స్పందన: 'ఎటు వెళుతున్నాం మనం' భలేవుంది ఘాటుగా కొంచెం బాధగా వుంది. నిజాలు అలాగే ఉంటాయి మరి.*
ఇది లలితావర్మగారి వ్యాఖ్య:* వావ్ గౌరీ సంచికలో చించేశావుగా ! నిజం ఎటు వెళ్తున్నాం? నేటి తరం భవిష్యత్తు ఎలా ఉంటుంది? సమాధానం లేని ప్రశ్నలు.*