ముందుగా నా రచన చదివి మీ అభిప్రాయం తెలియజేసి నందుకు ధన్యవాదాలు....మీరు సూచించినవి... 1. మలద, కరూశ అనే పేర్లు కరెక్టే సర్! నేను పంపేముందు ఒకటీ…
కొన్ని తప్పులు (నాకు తెలిసినంత వరకు) అగుపించాయి. 1) మీ రచనలో 'మలద కరూదా'లు అన్నారు. కానీ వాస్తవానికి అవి కలదకరూశాలు (మలదము, కరూశము అనే రెండు…
ధన్యవాదాలు....చదువరుల అభిప్రాయాలు తెలిస్తేనే రచయితలకు ప్రోత్సాహకరంగా ఉంటుంది....మీకు రామయ్య తండ్రి ఆశీస్సులు...