ప్రధాని నరేంద్ర మోడీ సేవలను మెచ్చుకుంటూ దేశ పౌరులకు తండ్రిలాంటివారని అభివర్ణిస్తున్నారు శంకరప్రసాద్ ఈ కవితలో. Read more
"దూరంగా ఉంటేనే బంధం దగ్గర అవుతుంది. దగ్గరగా వస్తేనే ప్రాణం దూరం అవుతుంది" అంటూ సామాజిక దూరం అవసరాన్ని వివరిస్తున్నారు శంకరప్రసాద్ ఈ కవితలో. Read more
"ఎదుట వారికి నీతులు చెప్పే ముందు, ముందుగా ఆ నీతి మనం పాటించాలి. అప్పుడే మన మాటకి విలువ ఉంటుంది" అని రామకృష్ణ పరమహంస తన శిష్యులకు తెలిపిన కథని పిల్లల కోసం సరళంగా అందించారు శంకర ప్రసాద్. Read more
నక్క దురాలోచనని గ్రహించి ఎత్తుకు పై ఎత్తు వేసి దాని పీడ వదిలించుకున్న కుందేలు గురించి చెబుతున్నారు శంకర ప్రసాద్ "కుందేలు - పెసరట్లు" అనే ఈ బాలల కథలో. Read more
"స్వచ్ఛ భారత్కి దేవుడిచ్చిన అంబాసిడర్ కాకి" అంటున్నారు శంకరప్రసాద్ ఈ కవితలో. Read more
కొడుకు వదిలేసిన ఓ అమ్మలో తన తల్లిని చూసుకున్నాడో రైల్వే ఉద్యోగి - శంకరప్రసాద్ వ్రాసిన "పలాస ప్యాసింజర్" కథలో. Read more
మత్తెక్కించి మైమరపు కలిగించిన ఒకనాటి హిరణ్య అరణ్యం నేడు ఎడారిగా మారిందని, తన వనగీతి అరణ్యరోదన అయిందని అంటున్నారు శంకరప్రసాద్ "అరణ్యరోదన" అనే కవితలో. Read more
“ప్రాణానికి ప్రాణంగా చూసుకున్న మనిషి దూరం అయితే తను కూడా ప్రాణం వదలడం, నిజమైన ప్రేమకి తార్కాణం, ముంతాజ్ చనిపోతే షాజహాన్ తాజ్ మహల్ కట్టించాడు గానీ ప్రాణం వదులుకోలేదు…" అంటున్నారు శంకర్ ప్రసాద... Read more
మన భయమే దెయ్యం అనీ, గుండెలో ఉన్న భయం అనే దెయ్యాన్ని వదిలించుకోమని చెప్పే కథ "మేడ మీది దెయ్యం". Read more
కాలం అనంతమైనా ఇది కాలానికి ఒక కొలత మనం కొలిచే కాలదేవత కొత్త సంవత్సరం Read more
All rights reserved - Sanchika™