"వొకదిక్కు నిలపెట్టుకున్న మొగులు కింద వొడిపట్టుకున్న పొలంలెక్క నేను, నా పద్యం. రెండుగింజల మాటలు దానంచెయ్యి, అమ్మీ" అని అడుగుతున్నారు శ్రీ రామోజు హరగోపాల్ ఈ కవితలో. Read more
"కొత్తరాతియుగం : తెలంగాణలో పశుపాలకవ్యవస్థ - (కురుమ) సంస్కృతి" గురించి సంచిక పాఠకులకు శ్రీరామోజు హరగోపాల్ ప్రత్యేక వ్యాసం అందిస్తున్నారు. Read more
ఆకలి కడుపుకే కాదు మనసుకీ ఉంటుందనీ, చిరిగిన స్నేహాల్ని పిగిలిపోకుండా కుట్టుకుంటుండాలనీ చెబుతున్నారు శ్రీరామోజు హరగోపాల్ "చిన్నప్రాణం" కవితలో. Read more
రాష్ట్రరాజధాని హైదరాబాదుకు 185 కి.మీ.ల దూరంలో వున్న మన్ననూరు, నల్లమల అడవుల్లోని బౌరాపురంకు మరో 10 కి.మీ.ల దూరంలో మేడిమల్కల్ అనే చిన్న చెంచుగ్రామం వుంది. ఆ వూరిచివర అడవిలో వుంది ఈ శాసనం. Read more
All rights reserved - Sanchika™