సుప్రసిద్ధ రచయిత్రి గంటి భానుమతి గారి కలం నుంచి…. “తమసోమా జ్యోతిర్గమయ” – సరికొత్త ధారవాహిక
“తన జీవితం అంతా ఎవో మడతలు పెట్టేసినట్లయింది. ఎన్ని మడతలు విప్పగలదూ…! ప్రతీ మడత విప్పుకుంటూ పోతూంటే కనిపిస్తున్నది చీకటి…” ప్రమాదంలో గాయపడ్డ భర్త ఆపరేషన్ థియేటర్‌లో ఉండగా భార్య మనసులో చెలరేగిన అల్లకల్లోలం ఇది. గంటి భానుమతి గారి “తమసోమా జ్యోతిర్గమయ” ధారావాహికం మొదటి భాగం.
“ఓ మనిషిని, అందులో గాయపడ్డ మనిషిని కారులోంచి బయటికి తీసి, ఆటోలో కూచోపెట్టడానికి ఇంత ఆలోచన చెయ్యాలా… ఓ ప్రమాదం జరిగిన మనిషికి సాయం చేయడానికి ఇలాగా ప్రవర్తిస్తారా….!” ప్రమాదంలో గాయపడ్డ భర్తని ఆసుపత్రికి చేర్చడానికా భార్య ఎంతటి మనోవేదనని ఎదుర్కోవాల్సివచ్చిందో. గంటి భానుమతి గారి “తమసోమా జ్యోతిర్గమయ” ధారావాహికం రెండవ భాగం.
ప్రమాదంలో గాయపడ్డ భర్తని ఆసుపత్రికి చేర్చి చికిత్స చేయించడానికి చేసే ప్రయత్నాలకు ఆటంకాలు ఎదురువుతుంటే ఆ భార్య మనఃస్థితి ఎలా ఉంటుందో గంటి భానుమతి “తమసోమా జ్యోతిర్గమయ” ధారావాహిక మూడవ భాగం చెబుతుంది.
మెడికో లీగల్ కేసులలో కొన్ని ఆసుపత్రులు ఎలా వ్యవరిస్తాయో, కొందరు మధ్యవర్తులు ఎంతగా కంగారుపెట్టి భయపెడతారో గంటి భానుమతి “తమసోమా జ్యోతిర్గమయ” ధారావాహిక నాలుగవ భాగం చెబుతుంది.
“వీళ్ళు అన్నీ చాలా ఫాస్ట్‌గా చేస్తున్నట్లుగా అనిపిస్తోంది. కాని యీ స్పీడు సరిపోతుందా మాధవ్‌ని ప్రమాదం నుంచి తప్పించడానికి! ఈ లోపల ఏదైనా అవుతే…..!” ఎమర్జెన్సీ గదిలో ఉన్న భర్త గురించి రాధ ఆందోళనని గంటి భానుమతి ‘తమసోమా జ్యోతిర్గమయ’ ధారావాహిక అయిదవ భాగం చెబుతుంది.
“తమకున్న తొందర వీళ్ళకి ఎందుకు లేదో.. అర్జెంటుగా ఆపరేషన్ చెయ్యాలని తెలిసీ కూడా….” భర్త గురించి రాధ ఆందోళనని గంటి భానుమతి ‘తమసోమా జ్యోతిర్గమయ’ ధారావాహిక ఆరవ భాగం చెబుతుంది.
“కారణం ఏదైతేనే ఓ గంట అలా రోడ్డు మీద పిచ్చిపట్టిన దానిలా ఏడుస్తూ ఉన్నాను. కర్ణుడి చావులాగా అనుకో…. అన్నీ ఆలస్యమే” భర్త గురించి రాధ ఆందోళనని గంటి భానుమతి ‘తమసోమా జ్యోతిర్గమయ’ ధారావాహిక ఏడవ భాగం చెబుతుంది.
“మాధవ్ ఆ తలుపుల వెనకాల ఉన్నాడు. తన జీవితాన్ని, డాక్టర్ల చేతుల్లో పెట్టేసాడు. ఇప్పుడు తన జీవితం, మాధవ్ జీవితం ఇద్దరి జీవితాలు, విధి చేతుల్లో ఉన్నాయి” భర్త గురించి రాధ ఆందోళనని గంటి భానుమతి ‘తమసోమా జ్యోతిర్గమయ’ ధారావాహిక ఎనిమిదవ భాగం చెబుతుంది.
“గతాన్ని వదిలేయాలి. దాని గురించి ఆలోచిస్తూంటే, ప్రశ్నలు ఎక్కువ, సమాధానాలు తక్కువ ఉంటాయి” భర్త గురించి రాధ ఆందోళనని గంటి భానుమతి ‘తమసోమా జ్యోతిర్గమయ’ ధారావాహిక 9వ భాగం చెబుతుంది.
“మరణించిన తరవాత తమ శరీరావయవాలను ఇతరుల ప్రయోజనార్థం దానం చేసిన వారు మరణంలోనూ జీవిస్తారు” అని గంటి భానుమతి ‘తమసోమా జ్యోతిర్గమయ’ ధారావాహిక చివరి భాగం చెబుతుంది.
సంగీత ప్రపంచానికి అమూల్యమైన ఆభరణం-లత-15
కొని, దాచుకుని, బహుమతిగా ఇవ్వదగ్గ ‘మెకంజీ కైఫియ్యత్తులు – తూర్పు గోదావరి జిల్లా’
వైరాగ్యం
నారాయణ.. నారాయణ
కనబడుతలేరు
తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-9
జ్ఞాపకాల పందిరి-79
తెలుగుజాతికి ‘భూషణాలు’-13
పదసంచిక-102
మోక్షగుండం విశ్వేశ్వరాయ స్వీయ చరిత్ర అనువాదం – అధ్యాయం-16
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®