సంచికలో తాజాగా

Related Articles

39 Comments

  1. 1

    aglakshmi4@gmail.com

    ఒక్కసారి శ్రీ రమణ గారి గురించి ఆద్యంతం darsinchu kunnaaka కాస్త బాధ తీరినట్టుగా అనిపించింది…చిన్న ఊరట కలిగించిన మా సుశీల గారికి ధన్యవాదాలు..బహుకృతజ్ఞతలు.

    Reply
    1. 1.2

      G. S. Lakshmi

      శ్రీరమణ గారి గురించి అద్భుతంగా చెప్పారండీ. 🙏
      జి. యస్. లక్ష్మి.

      Reply
  2. 2

    Anjaneyulu BVSR

    అందమైన ఆవేదనా భరితమైన అభిమానం నింపుకున్న నివాళి కి నమస్సులు

    Reply
  3. 3

    మధు చిత్తర్వు

    చాలా మనసు బరువెక్కించి, చిరు నవ్వులు, కన్నీళ్లు ఒకేసారి తెప్పించిన హృదయంగమమైన నివాళి.మన కథ కి బాపు బొమ్మవేస్తే చాలు అని సంతోషపడేవాళ్ళం ,రచయితలం ఆరోజుల్లో.అలాంటిది ఆయన చేతి రాత తో మొత్తం మిథునం కథ రావడం పెద్ద సెన్సేషన్ ఆ రోజుల్లో.ఆ కథని పెళ్లిళ్ళలో పంచిపెట్టడం, సినిమా తీయడం, ప్రపంచ ప్రఖ్యాతి గాంచడం … నాకు చాలా ఆశ్చర్యంగా వుండేది.శ్రీరమణ గారి ప్రతిభ కి అది ఒక గొప్ప గుర్తింపు.అందరికీ రాదు.
    ఇంకా ఆయన వ్యంగం వ్యాసాలు, పదాలతో విన్యాసాలు ముళ్ళపూడి వెంకటరమణ ని గుర్తు చేసేవి.నాలుగో ఎకరం, బంగారు మురుగు గొప్ప కథలు.
    ఆంథ్రప్రభలో ఆయన సబ్ ఎడిటర్ గా వున్నప్పుడు నా నవల పట్టుకుని వెళ్ళేవాడిని.ఆరోజులలో అలావుండేది. అప్పటి ప్రభ ఎడిటర్ గారు ఆ నవల వేస్తాం కానీ “స్త్రీ రచయిత గా పేరు పెట్టుకోమన్నారండీ”అని ఈయన ద్వారా చెప్పించారు.నవల టైటిల్ కూడా “ఔనా…” అని మార్చేశారు.డా.మాథురి అని చెప్పాను.
    ఆ రచయిత్రి పేరు తో వేశారుఅప్పటికే విసుగెత్తి వున్న నేను సరే అన్నాను.నిజానికి శ్రీ రమణ గారు ఎడిటర్ అనుకున్నాను.
    అంత గొప్ప రచయిత శ్రీ రమణ గారు బయట సబ్ ఎడిటర్ గా కూర్వున్నప్పుడు ఆశ్చర్యం కలిగింది.నా కప్పుడు సాహిత్యలోకం గురించి ఏమీ తెలియదు.అయితే ఆ తర్వాత రోజు ల్లో ఆయన నవ్య పత్రికకి ఎడిటర్, మిథునం తో గొప్ప పేరుప్రఖ్యాతులు సంపాదించుకోవడం అన్నీ జరిగాయి.సినిమా తీశారు.ప్రపంచ ప్రఖ్యాతి వచ్చింది.ఎన్నో వ్యాసాలు ముఖ్యం గా పేరడీలు రాశారు.
    ఆయన ఇంకా ఎన్నో మంచి కథలు రాయగలిగే శక్తి కలవారు.కానీ రాసిన కథలు మాత్రం శాశ్వతంగా నిలిచిపోయేటట్లు రాశారు.తెలుగు సాహిత్యం లో అందరి మనసుల్లో నిలిచిపోయారు.
    అంతకంటే ఒక రచయిత కి ఏమి కావాలి.వారికి నా నివాళి.

    Reply
  4. 4

    శీలా సుభద్రాదేవి

    శ్రీరమణ గారి రచనలను సమగ్రంగా స్పర్శిస్తూ ,వారి అంతరంగ ఆవిష్కరణగానే వ్యాసం ఆసాంతం కొనసాగింది.శీర్షికతో సహా చక్కని సాహిత్య నివాళిని శ్రీరమణ గారికి అందించిన డా.సుశీలగారికి అభినందనలు.సాహిత్యరంగంలో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందుపరిచుకున్న శ్రీరమణగారికి అశృనివాళులు

    Reply
  5. 5

    కొ o కే పూడి అనూరాధ

    మళ్లీ శ్రీ రమణ గారు మా కళ్ళ ముందు ఉంచారు ఆయన కలం గురించి మీ కలంతో
    అభినందనలమ్మ సుశీలమ్మ గారూ
    మా హృదయాలలో మిధునం, బంగారు మురుగు లాంటి కథలతో (మచ్చుకు మాత్రమే
    శ్రీ రమణ గారిని శాశ్వతం చేశారు

    Reply
  6. 6

    Bhuvana Chandra

    సుశీల గారు శ్రీరమణ గారి గురించిన నివాళి ఆద్యంతం అక్షరాలతో కాదు హృదయంతో రాసినట్టు అనిపించింది శ్రీరమణ గారు వారి గురించి అనేకమంది అనేక విధాలుగా తమ తమ భావాన్ని ప్రకటించారు
    కానీ, ఏదీ హృదయానికి ఇంత దగ్గరగా రాలేదు కారణం మీరు వారి వ్యక్తిత్వాన్ని మాత్రమే కాక వారి యొక్క అంతరాంతరంగాన్ని ఆవిష్కరించడం
    ఆ ప్రయత్నంలో శ్రీరమణ గారిపై మీకున్న అభిమానాన్ని ఆప్యాయతని గౌరవాన్ని అద్భుతంగా ఇమిడ్చాయి
    హ్యాట్సాఫ్ టు యు
    నమస్సులతో భువనచంద్ర

    Reply
  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    🙏🏻👍👏👍🙏🏻 నమస్తే…
    వ్యాసాన్ని వామన మూర్తి చేసి, శ్రీ రమణ త్రివిక్రమ స్ఫూర్తి ని చూపారు. చాలా ఆత్మీయంగా, ఆర్ద్రంగా వచ్చింది.
    ఆయన రచనల పఠనం- సముద్రమంత అనుభూతి..ఎంతని చెప్పగలం!
    మీకు అభినందనలు
    విహారి గారు

    Reply
  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    శ్రీరమణగారి సాహిత్య విశ్వరూపాన్ని మీరు చక్కగా అక్షరీకరించారు. అభినందనలు మేడం
    డా. వి. వల్లభరావు

    Reply
  9. 9

    Shyamkumar Chagal

    శ్రీరమణ గురించి రాసిన వ్యాసం మహాద్భుతం అని చెప్పాలి.
    తెలుగు భాషలో, కథనంలో, విషయాన్ని విపులీకరించి, అతి మధురంగా మన ముందుంచిన డాక్టర్ సుశీలమ్మ గారు తన రచనా పటిమతో విశ్వరూపాన్ని ప్రదర్శించారు. అసలు శ్రీరమణ గారి కథల గురించి చదవటం మొదలు పెట్టిన నేను శ్రీమతి సుశీలమ్మ గారి పాండిత్య వైభవంలో కూరుకుపోయాను.
    ఈ వ్యాసం గురించి ఎంత వ్రాసినా తక్కువే.
    ప్రతిభాశీలి సుశీలమ్మ గారికి నా యొక్క వందనాలు.

    Reply
  10. 10

    విజయలక్ష్మిపండిట్.పి

    సుశీలగారు శ్రీరమణ గారి పేరడీలు, సటైర్లు ,కామెడీలు ,జీవితాన్ని చిలికి చిందించి కదిలించే వారి కథలు,వారి” మిధునం” నవల గురించి మీ వ్యాసం చాల ఆకట్టుకుంది .
    వారి కలం శాశ్వతంగా సెలవు తీసుకున్నందుకు
    చింతిస్తూ .. శ్రీరమణ గారికి నివాళి💐

    Reply
  11. 11

    Bnim

    సుశీల గారు.
    వెనకటి కోనాడు ముళ్ళపూడి వెంకటరమణ రచనల మీద పరిశోధన చేసి ఒక డాక్టరేట్ తీసుకున్నారు.. ఈరోజు మీ రచనా పథకం చూస్తుంటే… విస్తృతంగా మరో పీహెచ్డీకి పునాదిలేసినట్టు కనిపిస్తోంది.
    ఇది మీ శ్రద్ధ ఆసక్తి శక్తులకు నిదర్శనం
    విహంగ వీక్షణం చేస్తారనుకుంటే సూక్ష్మ దర్శనం చేయించారు.
    శ్రీరమణ గారిని టీ కప్పులో సూర్యుడుగా చూపించారు.

    Reply
  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    పరుగులు పెట్టించింది — కథనం.
    బాగుంది.
    కథల గురించి రాయటం మీకు అలవోకగా ఉంటుంది.
    రచన మాట్లాడుతున్నట్లు గానే ఉంటుంది.
    మీకు బాగా అలవాటైన విద్య –
    ఈ కథా సమీక్షాత్మక విమర్శ.
    అభినందనలు.
    💐💐🌹💐💐
    ఆచార్య అనుమాండ్ల భూమయ్య

    Reply
  13. 13

    Aditya

    Great article madam. Thank you

    Reply
  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    బాగుంది.
    పేరడీ రచనలు శ్రీరమణ తోనే ముగిసి పోలేదని కొనసాగించే శక్తి మా సుశీలకు వుందని నా అభిప్రాయం .అందుకు ఉదాహరణ పేరడీ పెరేడ్ …
    కృషిని. కొనసాగించ వలసినదిగా..నా కోరిక
    పెనుగొండ లక్ష్మీనారాయణ

    Reply
  15. 15

    Annapurna

    MIDHUNAM PATA TARAANIKI MAATRAME VARTISTUNDI.
    MARINA IPPUDU MAARUTUNNA VAARIKI AA BANDHAALU ARTHAM KAAVU.
    PONEE CHADIVI MARUTARA. ? NO WAY!
    GATINCHINA KAALAMLO BHARYA – BHARTALA KATHA ANI CHEPPUKOVAALI. ANDARI DAMPATYAMU ALAA VUNDADU.
    VUNTE MANCHIDE !
    BHARANI GARU CINIMAALO MAREE TINDI GURINCHI EKKUVA CHOOBINCHAARU.
    ,IDI NAA ABHIPRAAYAM !
    VOKAANOKA TARAANIKI NACHHINA KATHA !CINIMAA MIDHUNAM!

    Reply
  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    ఎంతో చక్కగా అన్నీ రాసారు. కథకుడు గా రమణగారి మీద అభిమానం, వ్యంగ్య రచయిత గాయన ప్రజ్ఞ, ఇంత బాగా ఇంకెవ్వరు రాయలేరు. Really good piece.
    పన్నాల సుబ్రహ్మణ్య భట్టు

    Reply
  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    రమణ గారికి మీ నివాళి బంగారపు మురుగు.
    మంజులూరి కృష్ణకుమారి

    Reply
  18. 19

    కొల్లూరి సోమ శంకర్

    శ్రీ రమణ గారి సాహిత్యాన్ని ఔపోసన పట్టి.. అత్యంత అద్భుతంగా ఆ సాహితీ విశేషాలని చిన్ని వ్యాసకమండలంలో అందించిన సుశీలా మేడమ్ గారికి అభినందనలు, ధన్యవాదములు..
    పుట్టి నాగలక్ష్మి

    Reply
  19. 20

    rambabuk.indianbankwms@gmail.com

    శ్రీరమణ గారి రచనలు అన్నిటినీ శ్రద్ధగా చదివి ఆకళింపు చేసుకుని , రచయితగా ఆయన బహు ముఖీన జీవితాన్ని ఆయన రచనా శైలినీ , చమత్కృతిని ,
    ఆలోచనా రీతిని ఆవాహన చేసుకుని రాసిన ఈ వ్యాసం నేను ఆలస్యంగా ఈ రోజే (14.8.2023) చదివాను. ఈ వ్యాసం రాసిన రచయిత్రి మన చేత వ్యాసం చదివించి మనము ఆయనకు నివాళి సమర్పించిన భావన మనసులోకి రప్పించారు.

    Reply
    1. 20.1

      ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

      ఆలస్యంగానైనా చదివి స్పందించారు. ధన్యవాదాలండీ.

      Reply
  20. 21

    C.Suseela

    సుశీల గారు, శ్రీ రమణగారి గురించి తక్కువ తెలిసినదానను, తక్కువ చదివినదానను. మీరు రాసిన ఆర్టికల్ తొ శ్రీ రమణగారి విశ్వరూపాన్ని దర్శింపజేశారు. నేను చదివినవి రెండే 1. మిథునం 2. నాలుగో ఎకరం . మీ రచన వారి కథలను, పేరడీలు అన్నింటిని పరిచయంచేసింది. Something is better than nothing అన్నట్లు నాకు. FB లొవారి గురించి వచ్చినవన్ని చదివాను. రమణగారి కథలు మానవత్వంతొ కూడిన మెరుగులు, మురుగులు! అందుకే ఆ కథలు మనసును , మనుషులను అలరించాయి.‌అన్నీ చదివి బృహత్ రచన చేశారు. అందుకు అందుకోండి 🙏 మనఃపూర్వక అభినందనలు మీకు సుశీలగారు.

    Reply
  21. 22

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    ఈ వ్యాసం వచ్చి నెలరోజులైనా, శ్రీరమణ గారి అభిమానులు WhatsApp ద్వారా share చేసుకుంటూ, ఇంకా చదువుతూ, సంచికకు, నాకూ స్పందనలు పెట్టడం చాలా ఆనందంగా ఉంది.
    ప్రచురించిన సంచిక పత్రిక సిబ్బంది అందరికీ ధన్యవాదాలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®