సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    c v mohan rao

    అయ్యో ఇదేంటి అప్పుడే అయిపోయిందా ఇలా అయితే ఎలా ఆదివారం పెసరట్టు ఉప్మా లేక ఇడ్లీవడ సాంబారు లాగేసికున్నట్లయింది. రెండో భాగం అని పునఃప్రారంభం జరిగితే సంతోషించే వాళ్ళలో నేను ప్రధముడనై వుంటా. కధ చాల చక్కగ సాగుతోంది అర్ధాంతరంగ ఆపిన భావన. పొరపాటుగ మాట్లాడితే బిగ్ సారీ. సంచిక యాజమాన్యానికి సంపాదుకునికి చాల ధన్యవాదములు ఏ మాత్రం వీలున్న కధ కొనసాగించే యత్నం జరిగితే సంతోషం. మొత్తానికి ఉదయరాగం పేరుకి అరుణ తో వివాహం ముగింపయింది ధన్యవాదములు మంచికధ రాసిన మా రమణకు కూడ

    Reply
  2. 2

    ramanabhimaraju@gmail.com

    డియర్ మోహన్! మిత్రులు మరి కొందరు ఇదే అభిప్రాయం వెలుబుచ్చారు. మీ అందరి అసంతృప్తులు దూరం చేసే ప్రయత్నం చేస్తాను…త్వరలో.
    ధన్యవాదాలు
    ..భీమరాజు వెంకటరమణ

    Reply
  3. 3

    c v mohan rao

    చాల చాల ఆనందంగ వుంది మిత్రమా. ధన్యవాదములు. ఆ పరాత్పరుని ఆశీస్సులు సదా మీయందుండుగాక మీ సాహిత్యసేవ నిరంతరం కొనసాగి ఉన్నత శిఖరాలందుకొవాలని ఆకాంక్ష Tq once again

    Reply
  4. 4

    RaghavaRaoAmmanabrolu5764@gmail.com

    ఉదయ రాగం సీరియల్-11భాగం చాలా బాగావుంది. ఉదయ్ అరుణ వివాహం నిర్ణయం శంభూ ప్రసాద్ సొంత బావ గారు తన భార్య అన్నాగార్కి చెప్పండం ఆయన కూతురుకు తన సొంత బావ ఉదయ్ ని చేస్కోవాలని ఆశపెట్టుకున్నా తన భార్య శకుంతల అన్నకు ఉదయ్ అల్లుడు కానందుకు బిజినెస్ పార్టనర్లైన శంభూ ప్రసాద్ కల్యాణ రావుల మథ్య బంథం కొంచెం తగ్గటం ఖాయం. మొదటి నుంచి సంథ్యను ఉదయ్ చేస్కొంటాడనే తన చెల్లెలు భర్తైన శంభూప్రసాద్ ఇలాంటి నిర్ణయాలు తీసికొంటాడని ఊహించిన కళ్యాణ రావుకి షాక్ అవుతుంది. కూతురుకు తన చెల్లెలు అత్తయైతే అత్తమ్మగా చూస్తందని ఆశకదా. వన్ సైడ్ లవ్ అయిన తల్లిలేని డాక్టర్ అరుణ అదృష్టవంతురాలు. పదిరోజలో వివాహం ఆనందమానందమాయెనే ఉదయ్ అరుణ ప్రేమ సంథ్యా రాగం తెల్లారితో ఆనందరాగం

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!