నిరంతరం ప్రయత్నిస్తూనే ఉన్నానేనో జ్ఞాపకమై నడయాడాలని..వయోభేదం లేని లింగ వివక్ష లేనిఒకానొక ప్రపంచంలోమధుర జ్ఞాపకమైఆత్మీయుల మనోవీధిలోపచ్చని పతాకమై రెపరెపలాడాలని..సహకారాలూ మమకారాలూచేయూతలూ కౌగిలింతలూఒక కృతజ్ఞతకు కొనసాగింపుధన్యవాదాల మేళవింపు కావచ్చుఐతే…జ్ఞాపకంగా ముద్రణకైకొన్ని లక్షణాలు దాన ప్రధానమైఒక స్వచ్ఛ వితరణకు ప్రతీక కావాలి..ఆహ్లాదాన్నీ ఆనందాన్నీ ఇచ్చేజ్ఞాపకాలు ప్రశాంత పవనాలుఒక మనిషికి ఉత్తేజాన్నిచ్చేనిత్య సుగంధ సుమ చందనాలు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
ఒకే హృదయం!!
నాకొక కథ చెప్పవూ!
సంచిక రచయితల జూమ్ మీటింగ్‌కి ఆహ్వానం
జ్ఞాపకాల పందిరి-126
హృద్యమైన కవితల మణిహారం ‘నింగికి దూరంగా.. నేలకు దగ్గరగా..’
కొత్త పదసంచిక-31
మహతి-48
కాజాల్లాంటి బాజాలు-140: వద్దు వదినా!
జీవన రమణీయం-103
నగరంలో మరమానవి-3
చాలా బాగుంది...
శ్రీధర్ గారి చిరుజల్లు ❤️ చులాగ్గా కథలల్లుతారు.
కథ చదువుతూ అందులో లీనమయిపోయాను. అలౌకికమయిన భావన కలిగింది. చాలా బాగుంది 🪷
మంచి శ్లోకం బావార్థంతో చెప్పారు. ధన్యవాదాలు
ఆనాటి పాటలే వేరు. ఎంత అద్బుత సాహిత్యమండి. చక్కటి వ్యాసానందించారు. అభినందనలు
All rights reserved - Sanchika®