సంచికలో తాజాగా

Related Articles

5 Comments

  1. 1

    Jayanthi vasarachettla

    డాక్టర్ అయోధ్యా రెడ్డి గారి అన్వాంటెడ్ చైల్డ్ కథ చాలా బాగుంది. సున్నితమైన అంశాన్ని తీసుకుని ఆసక్తికరంగా రచించారు. మీకు శుభాకాంక్షలు సర్ 💐💐

    Reply
  2. 2

    అల్లూరి Gouri Lakshmi

    కథ చాలా బావుంది..థీమ్ is really good n natural..narration is butiful.. totally a nice story with wonderful readability.. Reddy గారికి అభినందనలు..

    Reply
  3. 3

    ప్రొ. సిహెచ్. సుశీలమ్మ

    తల్లి కి కడుపుకోతకు సమానమైన దుఃఖం సృష్టి లో మరేదీ లేదు. దానికి తోడు డెలివరీలో స్త్రీ కి సహజంగా కలిగే ఒత్తిడి, అసౌకర్యం, చిరాకు, హార్మోన్ల తేడా తో వచ్చే డిప్రెషన్, ఒకోసారి హిస్టీరియా, ఈ కథ లో “చింటూ” పుడతాడనుకుంటే పాపం పుట్టడం … ఆమె మానసిక పరిస్థితిని రచయిత ఇంత వివరంగా రాయడం – హ్యాట్సాఫ్.
    మళ్ళీ పాప చిరునవ్వు తో “కడుపు తీపి” ఆమెలో సానుకూల దృక్పథాన్ని కలిగించడం చాలా బాగుంది.

    Reply
  4. 4

    నంద్యాల సుధామణి

    కథ బావుంది. కన్నపిల్లలను పోగొట్ఠుకోవడం కంటే దుర్భర దుఃఖం తల్లికి యేముంటుంది గనుక? ముక్కలైన మనసు ఏవో డిజార్డర్లకు లోనుకావడం
    చాలా సహజం. రవి త్వరగా తిరిగివొస్తే బాగుండును. పాప అన్ వాంటెడ్ ఛైల్డ్ గా మిగిలిపోకూడదు!

    Reply
  5. 5

    గంటా రామారెడ్డి

    ఆక్సిడెంట్ కు భర్తే కారకుడని అతనిపై పెంచుకున్న అలక ఆమె ఊహించని పరిణామాలకు దారితీసింది. భర్తతో వేసుకున్న ముడి సడలుతున్నదని అనుమానం కలిగిన తరువాత కాని ఆమె వాస్తవ ప్రపంచంలోకి మేలుకోలేదు.
    కథను ఆసక్తికరంగా నడిపారు రచయిత. అభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!