సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    “ఉత్తర రామ చరిత” ధారావాహిక రాబోతున్నది అనే వార్త చాలా ఆనందం కలిగించింది. ఉత్తర రామాయణాన్ని సంస్కృతం లో భవభూతి రచించారు. ఉత్తర రామాయణం పేరుతో కంకంటి పాపరాజు కావ్యంగా రచించారు. లవకుశ సినిమాలో ఉపయోగించుకున్న పద్యాలు కంకంటి పాపరాజు రచించినవే! అయితే సినిమాలో చూపించినట్లు శ్రీరాముడికి లవకుశులకి యుద్ధం ఆ కావ్యంలో లేదు. అది జైమినీ భారతం లోనిది. లవకుశుల యుద్ధం, చంద్రహాస, ప్రమీలార్జునీయం, బభ్రువాహన మొదలైన సినిమాల కథలు అన్నీ జైమినీ భారతం లోనివే!…..ఇకపోతే భూకైలాస్ కథ దక్షిణ కైలాసం గా పేరుపొందిన ద్రాక్షారామం యొక్క స్థల పురాణం.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®