సంచికలో తాజాగా

Related Articles

32 Comments

  1. 1

    Zakiuddin, Madanapalli

    Very nice with simple subject effectively expressed with emotions with good language flow , awakening people how the deceitful persons finds innocent people even such piligrim places.
    …Zakeeuddin, Madanapalli.

    Reply
    1. 1.1

      M.V Satyaprasad

      Thank you very much Sir for your valuable comments.

      Reply
  2. 2

    Nagamani, Hyderabad

    Bagundi.

    Reply
    1. 2.1

      M.V Satyaprasad

      Thank you very much for your valuable comments.

      Reply
  3. 3

    మదనంబేడు వెంకట సత్యప్రసాద్

    నమస్కారం సార్,
    నేను వ్రాసిన కథలు పబ్లిష్ చేసిన… కొల్లూరి సోమశంకర్ గారికి మరియు సాంకేతిక నిపుణులకు, నా మనఃపూర్వక ధన్యవాదములు తెలియ చేసుకుంటున్నాను.
    …….. మదనంబేడు వేంకట సత్యప్రసాద్

    Reply
  4. 4

    Jaya Kishore, Vijayawada

    Many people must have experienced this type of cheating. Flow of story is very good. I liked the moral of the story in last para.
    ….Jaya Kishore.

    Reply
    1. 4.1

      MV Satyaprasad

      Thank you very much Kishore for your valuable comments.

      Reply
  5. 5

    Harish kumar, Hyderabad

    మీ, ” వాగ్దానం ” కథ చాలా బాగా నచ్చింది. మనసులో మనం ఏదైనా అనుకుంటే , అది తప్పక చేసి తీరాలి, అనే విషయం తెలిసి వచ్చింది.

    Reply
    1. 5.1

      M.V Satyaprasad

      Thank you very much Sir for your valuable comments.

      Reply
  6. 6

    M.Anuradha

    Excellent Story line. Author has made ultimate effort to express good attachment between mother and son and trust in God. Now a days we observe most of jokes are against Hindu Gods. In this scenario author, Satyaprasad is very much appreciable for selecting this topic.

    Reply
    1. 6.1

      M.V Satyaprasad

      Thank you very much for your valuable comments and expression about story.

      Reply
  7. 7

    philkhana.srinivas@gmail.com

    కధ గమనం బావుంది. రవి బ్యాంక్ ఉద్యోగం చేస్తున్న నేపథ్యంలో అంత ఈజీగా చీర విషయం లో మోస పోవటం నమ్మ శక్యము గా లేదు. భవిష్యత్ లో కొంచం ట్విస్ట్ ఇవ్వండి.

    Reply
    1. 7.1

      M.V Satyaprasad

      Thank you very much for your valuable comments Sir.

      Reply
  8. 8

    డా కె.ఎల్.వి.ప్రసాద్

    కొత్త రచయితలను ప్రోత్సహించడం లో
    సంచిక అంతర్జాల పత్రిక ముండున్నడని
    చెప్పడానికి,శ్రీ సత్యప్రషాద్ గారు,వారి కథ
    వాగ్ధానం..మంచి ఉదాహరణ.
    రచయితకు
    పత్రిక సంపాదకవర్గానికి ఇతర సాంకేతిక నిపుణుల కు హృదయపూర్వక అభినందనలు.
    —-డా కె.ఎల్.వి.ప్రసాద్
    సికిందరాబాద్

    Reply
  9. 9

    M sudha Rani

    కథ బాగుంది.ఇలా మోసపోవడానికీ చదువుకూ సంబంధం లేదు.అనుకున్న పని వెంటనే చేయడం మంచిది.రచయిత గారికి అభినందనలు

    Reply
  10. 10

    M.V Satyaprasad

    Sir, My heartful thanks for your great comments which is like oxygen for my story writing.

    Reply
  11. 11

    Govindu Madhava Rao

    త్య ప్రసాద్ గారు ముందుగా మీకు శుభాకాంక్షలు మీ మొదటి కథను (నా ఊహ) మీరు అచ్చులో చూసుకున్నందుకు. కథలు వ్రాసే కొత్తలో కొంత లేత ఒగరుతనం (పక్వం కానీ స్థితి) స్పష్టంగా తెలుస్తుంది. కానీ కథను చక్కని శైలితో శిల్పం చెడకుండా చక్కగా కొనసాగించారు. మీ నుండి మరిన్ని విభిన్నమైన అంశాలతో వస్తాయని ఆశిస్తాను. చివరగా ఒక సంశయం ఈ కథకు పేరు “వాగ్దానం” అని ఎందుకు అనుకున్నారు? – కధ బాగుంది. మీకు శుభాకాంక్షలు.

    Reply
    1. 11.1

      MV Satyaprasad

      కథ దేవుని మొక్కుబడి తీర్చడం మీద నడుస్తుంది. అది దేవునికి ఇచ్చిన ” వాగ్దానం ” నిలబెట్టుకోవడం కాబట్టి, ” వాగ్దానం ” అని టైటిల్ పెట్టాను. మీరు నా కథ చదివి, మీ అభిప్రాయాన్ని తెలిపినందుకు, ధన్యవాదములు.

      Reply
  12. 12

    Naadamuni, Tirupati

    మీరు రాసిన కథ చాలా బాగుంది దానిలో భగవంతుని గూర్చి చాలా గొప్పగా చెప్పారు దానిని తప్పక అందరూ పాటించాలని నేను అనుకుంటున్నాను
    ఇట్లు
    మీ
    నాదముని

    Reply
    1. 12.1

      MV Satyaprasad

      నాదముని గారు,
      మీరు నా కథ చదివి, మీ అభిప్రాయాన్ని తెలిపారు.

      ధన్యవాదములు

      Reply
  13. 13

    Karuna, Venkayagiri

    Nice… తిరుమల దేవునితో ఆటలాడ కూడదు కదా మరి. ఈ విషయం సింపుల్ గా అర్థం అయ్యేలా చెప్పారు . చాలా బాగుంది.

    Reply
  14. 14

    Geeta, Hyderabad

    చాలా బాగుంది. కథ చాలా బాగా రాసారు.

    Reply
    1. 14.1

      MV Satyaprasad

      Thanks for your comment.

      Reply
  15. 15

    సుధారాణి, Vijayawada

    కథ, కధనం బాగుంది. కథా వస్తువు నమ్మకాలను (మూఢ అనను) ప్రోత్సహించే విధంగా ఉంది. చదువుకున్న వాళ్ళే ఈరోజుల్లో తొందర గా మోసపోతున్నారు. ఈ నమ్మకాల మీద కాకుండా ప్రస్తుత సమాజానికి అనుగుణంగా కథా వస్తువు రచయిత తీసుకుని ఉంటే బాగుంటుంది. రచయిత కు అభినందనలు.

    Reply
    1. 15.1

      MV Satyaprasad

      Madam, thanks for your comment. Your observation will be taken care of.

      Reply
  16. 16

    Mayur Sarma, Pileru

    చాలా బాగుంది. తల్లి ప్రేమ, తిరుపతి వెంకన్న మహిమ చూపించారు. కథ పొడిగించి పార్ట్ 2 అని ఇంకా కూడా వ్రాయండి.

    Reply
    1. 16.1

      MV Satyaprasad

      Mayur garu, Thank you very much for your valuable comments and advice.

      Reply
  17. 17

    పెండ్యాల రమణ మూర్తి, హైదరాబాద్

    కథ చదివాను. చాలా బాగుంది. ఈ కథ లో చాలా మెసేజ్లు ఉన్నాయి, అందరికి కనువిప్పు కలిగించేలా. All the best. 🎉🎉🎉

    Reply
    1. 17.1

      ఎం వీ సత్యప్రసాద్

      Sir
      కథ చదివి మీ అభిప్రాయం తెలిపారు. మీకు నా కృతజ్ఞతలు తెలియ చేస్తున్నాను. దయచేసి మీ సలహాలను కూడా తెలుపగలరు.

      Reply
  18. 18

    M. Sudhakar, Bangalore

    కథ త్వరగా అయిపోయింది అనిపించింది. బాగా రాసారు. కధనం బాగుంది. దేవునికి పెట్టుకున్న మొక్కుబడి తీర్చాలి అన్నది తెలిపారు. నాది కూడా ఒక మొక్కుబడి ఉంది అని గుర్తుకు వచ్చింది. తల్లి ప్రేమ కూడా బాగా చూపించారు.

    Reply
    1. 18.1

      MV Satya Prasad

      Thank you very much for your valuable comments.

      Reply
  19. 19

    సత్తి పద్మ

    కథా గమనం చాలా బాగుంది.తల్లీ కొడుకుల సంభాషణ చాలా సహజంగా ఉంది. తల్లికి గల దైవభక్తి వల్ల దేవుడికి ఇచ్చిన మాట తప్పకూడదు అనే నమ్మకాన్ని ప్రోత్సహించే విధంగా ఉన్నందువల్ల కొందరికి మూఢ నమ్మకాలను ప్రోత్సహించే విధంగా ఉన్నట్లు అనిపించవచ్చు. కానీ, దేవుడికి ఇచ్చిన మాటే నిలబెట్టుకోలేనప్పుడు ఆ వ్యక్తి ఇంకే మాట నిలబెట్టుకోలేడు. ఇచ్చిన మాట, అది దేవుడికి అయినా, మరో వ్యక్తికి అయినా నిలబెట్టుకోవడం చాలా ముఖ్యం అనే విషయం తెలిపే ఈ కథకు వాగ్దానం అనే పేరు బాగా సరిపోయింది అని నాకు అనిపించింది. ఇదే స్ఫూర్తి గా భవిషత్తులో కూడా ఇచ్చిన మాట తప్పకూడదు అనే వ్యక్తిత్వాన్ని రవి అలవరచుకున్నట్లు రాసిన చివరి పేరా లోని నీతి బాగుంది.
    అంత తెలివైన రవి, 20 వేలు పెట్టి చీరను కొంటున్నప్పుడు కనీసం ఆ చీర ఎలా ఉందో కూడా చూడకుండా కొనడం అసహజంగా ఉంది. అలా కాకుండా ముందు మంచి చీరను చూపించి,కొన్న తర్వాత ఇంటికి వచ్చి చూసుకున్నప్పుడు చీర లేనట్లు రాసి ఉంటే బాగుండేది . ఏదేమైనా ఈ విషయం కన్నా వాగ్దానం విలువ గురించిన కథ కాబట్టి ఆ విషయాన్ని చెప్పడంలో రచయిత సత్యప్రసాద్ గారు కృతకృత్యులయ్యారు. ఈయన వ్రాసిన ఇంకొన్ని కథలు కూడా చదివాను.అన్నీ మంచి విలువలు, సందేశంతో కూడి బాగున్నాయి.మరిన్ని మంచి కథలు ఆశిస్తూ సత్య ప్రసాద్ గారికి అభినందనలు.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!