సంచికలో తాజాగా

Related Articles

9 Comments

  1. 1

    ASURI HANUMATHSURI

    ఫ్యూచరిస్టిక్ మిస్టరీ కథ *అలౌకిక ప్రేమ* ఆద్యంతం ఆసక్తికరంగా ఉంది. కథని వేరే పాత్రలతో చెప్పిస్తూ చివరికి పాత్రలే అసలైన పాత్రలుగా మలవ బడిన తీరు అమోఘం. రచయిత దేవేంద్ర కథలో కూడా ఉత్తర దక్షిణాల్ని సున్నితంగా కలిపిన తీరు అద్భుతం. ఇక అనువాదకులు సోమశంకర్ ఈ కథకి తనదైన శైలిలో ప్రాణం పోశారు.
    ఇద్దరికీ హ్యాట్సాఫ్.

    Reply
  2. 2

    GitacharYa

    Excellent translation sir. మూల రచయిత గురించి ఇవ్వటం కూడా బాగుంది. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు.

    Reply
  3. 3

    Shyam kumar chagal

    తెలుగులో అనువాదం అద్భుతంగా ఉంది. అనువాదంలో రచయిత గారు మంచి ప్రావీణ్యం సంపాదించారు. అభినందనలు

    Reply
  4. 4

    Gorrepati Srinu

    కథ ఆపకుండా చదివించింది.చివరలో వచ్చిన ట్విస్ట్ ఊహించలేదు.మూల రచయితకు,తెలుగులో అనువదించిన మీకు అభినందనలు.ఆలస్యంగా స్పందిస్తున్నందుకు అన్యదాభావించవద్దు.మంచికథ చదివిన అనుభూతికి లోనయ్యింది హృదయం. – గొర్రెపాటి శ్రీను (హైదరాబాద్)

    Reply
  5. 5

    Anu

    wow! Interesting story.
    clear translation!
    New thrend…
    Sure this is feature film story. Congratulations.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika™

error: Content is protected !!