సంచికలో తాజాగా

Related Articles

3 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి గారి స్పందన: * ఇప్పుడే చదివాను శ్రీలక్ష్మీ! నిజంగా స్ఫూర్తి దాయకంగా ఉంది.ఒక మనిషి జీవితంలో ఇన్ని చెయ్యచ్చా అనిపించింది. సూపర్. మీ ప్రయత్నం ఫలవంతమై ఇటువంటి గురు బ్రహ్మ లను మరెందరినో మాకు పరిచయం చేయాలి. మీకు మనస్ఫూర్తిగా అభినందనలు 🙏🙏🙏
    శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి ఉపాధ్యక్షురాలు నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది శ్రీమతి కేవీ సుబ్బలక్ష్మి గారి వ్యాఖ్య: * ఒక వ్యక్తి విశ్వరూపం. అది ఒక ఉపాధ్యాయుడవటం, ఇంకా మీ వినూత్న మైన ఆలోచనకు, రచనకు 🙌👌👍🏼
    శ్రీమతి కేవీ సుబ్బలక్ష్మి నవ్యాంధ్ర రాష్ట్ర రచయిత్రుల సంఘం.*

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ‘వందే గురు పరంపర’లో విజయ మోహన్ మాస్టారు..
    ప్రముఖ తెలుగు సాహిత్య తొలి డైనమిక్ వెబ్ మాస పత్రిక “సంచిక “లో పాత బొబ్బిలి కి చెందిన ఉపాధ్యాయుడు మింది విజయ మోహన రావు జీవిత విశేషాలతో కూడిన ఆర్టికల్ ప్రచురితం అయ్యింది. ఈ ఏడాది ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఆదర్శప్రాయులైన వందమంది ఉపాధ్యాయుల జీవిత విశేషాలను’ వందే గురు పరంపర” పేరిట ప్రధాన సంపాదకులు, నవ్యాంధ్ర రచయితల సంఘం అధ్యక్షులు చివుకుల శ్రీ లక్ష్మీ సేకరించారు. అందులో భాగంగా ప్రథమ స్థానo లో విజయ మోహన్ రావును ఎంపిక చేసి ఆయన చేస్తున్న స్ఫూర్తి దాయక అంశాలను వివరించారు.. ఆయన పాతికేళ్లుగా విద్యాభి వృద్ధి కోసం పాటిస్తున్న విభిన్న బోధనా పద్ధతులు, సమాజ సేవా కార్య క్రమాలు, కళా, సాహిత్య రంగాలలో చేస్తున్న కృషి ని గుర్తించిన సంపాదక వర్గం ఆదివారం ఉదయం విడుదల చేసిన సంచికలో ప్రచురించడం పట్ల జిల్లా రచయితల సంఘం, డెల్టా, యంగ్ మెన్స్ హ్యాపీ క్లబ్, రచనా సమాఖ్య, బొబ్బిలి ఫిల్మ్ సొసైటీ, అనందో బ్రహ్మ సభ్యులు, పలు ఉపాధ్యాయ సంఘాలు హర్షం వ్యక్తం చేశారు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!