సంచికలో తాజాగా

చివుకుల శ్రీలక్ష్మి Articles 57

శ్రీమతి చివుకుల శ్రీలక్ష్మి కథ రచయిత్రి. చక్కని కవయిత్రి. విజయనగరం గురించి పరిశోధించి 'విజయనగర వైభవానికి దిక్సూచి' అనే 1100 పేజీల పుస్తకం వ్రాశారు. దేశవ్యాప్తంగా గల 116 మంది కవులతో 'ఆది నుండి అనంతం దాకా...' అనే వచన కవితల సంకలనం, 'లేతమనసులు' కథాసంపుటి వెలువరించారు.

All rights reserved - Sanchika®