సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    ఇది అరుణ గారి స్పందన: *శ్రీ రాధాకృష్ణమాచార్యులు గారి “వంట గది” ఒక్కసారిగా బాల్యంలోకి తీసుకెళ్ళింది.
    వంటింట్లో నుండి అమ్మ తీసుకువచ్చే పొగలు కక్కే ఆహారం కోసం ఎదురు చూడటం కొండకచో ఇంకా తీసుకురాలేదు అని విసుక్కోవడం చేసేవాళ్ళం కానీ, ఆ వంటగది లో ఆవిడ పడే కష్టం ఏమిటి అన్నది పెళ్లి అయ్యాక కానీ తెలియలేదు.
    వంటింటి సామ్రాజ్ఞి, వంటింటి సామ్రాజ్యానికి మకుటం లేని మహారాణి అంటూ బిరుదులు ఇస్తూ నిమిషానికి ఉదయం కాఫీ నుండి రాత్రి భోజనాలు అయ్యేదాక ఆవిడను వంటింటికే అంకితం చేసిన ఘనత మనది.
    పాపం ఆవిడ(అమ్మ) ఇటువంటివి ఏవీ మనసులో పెట్టుకోకుండా, తన చేతి వంట ను “అమృతం” లా మార్చి, వడ్డించేది .
    “మా అమ్మ చేసే పులుసు/చారు/కూర/పచ్చడి/పాయసం ముందు అమృతం కూడా దిగదుడుపే” అని అనుకోని మనిషి ఉండడు.*

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®