భరతమాతకు జై అనాలని రాజ్యంగము నందు లేదట
మతోన్మాదుల మత్తు ప్రేలా పనలు హద్దులు దాటెనంట
మాతృభూమికి వందనమ్ము ప్రతి మనిషి కర్తవ్యమే గద!
కూడుబెట్టిన, నీడ నిచ్చిన కన్న నేలకు, కృతఘ్నతలా?
మతోన్మాదము మత్తు కమ్మిన దానవత్వము వింత చేష్ట.
దుర్గమారణ్యములందు ఉగ్రవాదుల ప్రజాసేవలు
సమసమాజ స్థాపనకమ్మని ధ్యేయమందురు ధైర్యముగను.
ప్రజాస్వామ్యము బూటకమ్మని ఆయుధము చేపట్టారట.
బతుకుబాటను బుగ్గిపాలు చేసుకొను టావేశమే గద!
నేటుగా అన్యాయముల నెది రించుటే సమన్యాయ మందురు.
మద్యమును సేవించడము బహు నష్టమందురు మానవులకు
పాలకు లైసెన్సు లిచ్చిరి బారులు మద్యము షాపులకును.
తెలెగి ఊగిరి తాగుబోతులు ప్రాణముల గాపాడుగొనక.
ప్రజారోగ్యము, ప్రజాక్షేమము ప్రభుత్వము కర్తవ్యమౌను.
కుటుంబాలలో చిచ్చు రేగెను కుంటుబడె సంసారమంత.
ఐతా చంద్రయ్య సీనియర్ రచయిత. సిద్దిపేట అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఐతా చంద్రయ్యనే. వందపైగా పుస్తకాలను ప్రచురించిన ఐతా చంద్రయ్య రచనలు చేయని సాహిత్య ప్రక్రియ లేదు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
అలనాటి అపురూపాలు-41
నీలమత పురాణం-94
ఇంతకూ అదేమిటి?
భ్రాంతి
రేపటి పౌరులు
చోళీ కే పీఛే క్యా హై????
జనం
జీన్స్
మేలుకోవయ్యా!
మేనల్లుడు-12
Thank you so much Srinivas for your valuable comments. With best wishes🙏 Konduri Kasivisveswara Rao
👏👏👍👍 Your way of narrating the story is unique and excellent 👌
“పాశ్చాప్తానికి మించిన ప్రాయశ్చిత్తం లేదని అన్నారు కదా! అర్థం కాలేదా?” అని అడగాల్సిందేమో మిత్రమా! 😃
ఇది నిర్మలజ్యోతి గారి వ్యాఖ్య: *👌👌👌every thing is true.*
ఇది వి. జయవేణి గారి వ్యాఖ్య: *Present situation ని బాగా అనలైజ్ చేసి వ్రాసారు.🙂😊*
All rights reserved - Sanchika™