సంచికలో తాజాగా

15 Comments

 1. 1

  Jyothisunkaranam

  కళ్ళకు కట్టినట్లు చూపించావు(చదివించావు) కౌండిన్య

  Reply
  1. 1.1

   koundinya

   Dhanyavaadalu.

   Reply
 2. 2

  Shawji

  బాగుంది చిన్నతనంలో నేను చదివిన Flash Gordon scientific comics గుర్తుకొచ్చాయి

  Reply
  1. 2.1

   koundinya

   Dhanyavaadalu

   Reply
 3. 3

  Ashwini

  Chala bagundi Koundinya garu. Elanti paristiti kachitanga o roju manushyulaki vastadi anna bhavana vachindi katha chaduvutunnanthasepu. Very intellectually written. Thank you for the good story and all the very best for your future writings.

  Reply
  1. 3.1

   koundinya

   Dhanyavaadalu Ashwini garu.

   Reply
 4. 4

  jpsarma33@gmail.com

  మొదటి ప్రయత్నంలో సైన్స్ ఫిక్షన్ కథ రాయడం అభినందనీయం. కాని సైన్స్ బాగా తెలిసిన వారికే కథ అర్ధమవుతుంది, సగటు పాఠకుడు కొంచెం కన్ ఫ్యూజ్ అవుతాడు. భాష, శైలి, చాలా బావున్నాయి.

  Reply
  1. 4.1

   koundinya

   Dhanyavaadalu andi.

   Reply
 5. 5

  మానాపురం రాజా చంద్రశేఖర్

  సాంకేతిక విప్లవంలో వచ్చిన మార్పులు, అంతరిక్షంలో మనిషి సాధించే మేధో ప్రగతి.. భవిష్యత్తు తరాలను చైతన్యవంతం చేసే ప్రక్రియలో భాగంగా.. ఈ శాస్త్రీయ ఆవిష్కరణ.. ‘ భవి ‘ని భావితరాలకు ఒక దిక్సూచిగా చిత్రించే ప్రయత్నం ఆకట్టకుంది. అభినందనలు కౌండిన్య..!

  Reply
  1. 5.1

   koundinya

   Dhanyavaadalu andi.

   Reply
 6. 6

  Vishala gummuluri

  Very nice.చాలా బాగుంది . Science fiction నాకు అర్థం కాదేమో అనుకుంటూ చదవడం మొదలు పెట్టేను.కానీ చదువుతున్న కొలదీ ఇంట్రస్ట్ పెరిగింది. అందరికీ అర్థం అయ్యే రీతిలో science fiction story రాయడం అభినందించవలసిన విషయం.

  Reply
  1. 6.1

   koundinya

   Dhanyavaadalu andi.

   Reply
 7. 7

  S S Raju

  Hearty congrats Kaundanya. Your interpretation of facts with fiction is highly appreciable and your ‘bhavi’ is a humanoid which is not far off from reality. I strongly believe in SC.Fic., because many things become real, may be in few decades or centuries as man’s thoughts are subconsciously well ahead of his actions. All the best and wish to see more of this in future.

  Reply
 8. 8

  Prakash

  చాల చక్కటి ఇమేజినేషన్ తో , ఆశ్చర్య పడేలా బాగా రాసావు.. . ముందు ముందు ఇంకా మంచి రచనలు నీ నుండి రావాలని ఆశిస్తున్నాను .. కాపుగంటి ప్రకాష్ , ప్రధాన కరయర్ కార్యదర్శి, గురజాడ స్సం సంస్కృతిక సమాఖ్య , విజయనగరం

  Reply
 9. 9

  kvsravi.59@gmail.com

  చాలా బాగా రాసేవు కౌండిన్య. సైన్స్ కల్పిత కధలు రాయడానికి విషయ పరిజ్ఞానం ఉండాలి. అందులో నువ్వు పరిణితి చూపించేవు. అంతేకాకుండా ఎందరో పెద్దవాళ్ళు కూడా అర్ధం చేసుకోలేని జీవిత సత్యాలు కూడా తెలియ చేసావు. ఇంకా ఎన్నో మంచి కథలు రావాలి నీ దగ్గర నుండి.
  రవి

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: