విశ్వమంత గత్తరొచ్చెను విచ్చలవిడి విహారించెను. మానవాళికి శాప మాయెను మందగమనము మీరిపోయెను. కరోనా వైరస్గ మారెను కల్లోలము రేపసాగెను. కొత్త రక్కసి కోరాలల్లో గుత్తగా ప్రాణాలు బోయె. మానవుల తప్పిదము కాదా! ముందు చూపు లేకపోవుట.
***
కప్పలు, పాములు, గబ్బిలాలు గమ్మత్తుగ ఎలుకలను దినిరి. ఫలితముగ సరికొత్త రోగము పల్లవించ కరోనాగా. ఎదురులేని రాక్షసాయెను వైద్యమే లేదాయె నేడు. ఎన్నో లక్షలు పెరిగి రోగులు క్వారెంటైన్ల కమ్ముకొనిరి. లక్ష దిశగా సాగుచున్నవి మృత్యు ఘోషల సంకటాలు.
పరగ విరుగుడు మందు కోసం పరిశోధనలు సాగుచుండె. ప్రస్తుతం మిగిలింది మనకిక పరిసరాల పరిశుభ్రత. పారదోలుట తప్పదాయెను కరుణ లేని మహమ్మారిని. ఎవరి ఇంట్లో వారు క్షేమము గుండవలె విధి తప్పకుండ. బయట తిరుగుట ప్రమాదమె వైరసును చంపేయుటకును.
ఐతా చంద్రయ్య సీనియర్ రచయిత. సిద్దిపేట అనగానే ముందుగా గుర్తుకువచ్చేది ఐతా చంద్రయ్యనే. వందపైగా పుస్తకాలను ప్రచురించిన ఐతా చంద్రయ్య రచనలు చేయని సాహిత్య ప్రక్రియ లేదు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
నిజామ్ పాలన చివరి రోజులు – నా హైదరాబాదు జ్ఞాపకాలు-49
నిర్ణయం
శ్రీపర్వతం-46
ఫొటో కి కాప్షన్-10
ఆకాశవాణి పరిమళాలు-31
అనుబంధ బంధాలు-22
అచ్చిబాబు పెళ్ళి
త్యాగపరిమళం
భక్తి పర్యటన అనంతపురం జిల్లా – 11
కొరియానం – A Journey Through Korean Cinema-35
అన్నం విలువ మనసుకు తాకేలా వివరించారు... ప్రతిదీ వివరంగా పరిశీలించి అందిస్తున్నందుకు ధన్యవాదాలు...🙏
Thank you somuch sir
ధన్యవాదాలు సర్.
సుబ్బారావు గారు ధన్యవాదాలు మీకు.
వేణు గారూ ధన్యవాదాలు
All rights reserved - Sanchika®