సంచికలో తాజాగా

11 Comments

 1. 1

  Guruprasad

  From J Guru Prasad
  Fantastic narration by smt syamala garu regarding smile and it’s beauty
  J Guru Prasad

  Reply
 2. 2

  prabhakaramsivvam

  శ్యామలగారు వ్రాసిన ” లోకా సమస్తా హసితో భవంతు ”
  అన్న వ్యాసం వివిధ రకాల నవ్వులను దాని లాభనష్టాలను
  తెలియజేసింది. ఆత్రేయ, సి నా రె, శ్రీశ్రీ, దేవులపల్లి లాంటి
  ప్రముఖ రచయితల సినీ గేయాలను ఈ సందర్భంగా
  ఉటంకించడమేగాక నవ్వులపై గల సామెతలను పాఠకుల కు తెలియజేస్తూ పాఠకుల్ని చైతన్యవంతుల్ని జేసారు. ఎల్లప్పుడూ ముఖాలను కందగడ్డలా ఉంచుకున్నవారికి నవ్వే జంతువుల నవ్వులను పరిచయం చేసారు– జంతువులే
  నవ్వుతుంటే మనుషులుగా మీరెందుకు నవ్వరని? గాడిదలు
  సరదా పడి ఓండ్ర పెడుతుంటే మనిషి జన్మ ఎత్తిన వీరు
  గాడిదల కన్నా హీనమైన బ్రతుకు బ్రతికితే ఎలా ? ఎలా
  అనిపిస్తుంది. నవ్వులు పండించే ప్రముఖ హాస్యనటులు, రచయితలు, హాస్యరచనలు, హాస్యపూరిత సినిమాలు గురించి రచయిత్రి పేర్కొనడం ఎంతో సమంజసంగా
  ఉంది. రచయిత్రి శ్యామలగారికి హృదయపూర్వక అభినందనలు.
  శివ్వాం. ప్రభాకరం, బొబ్బిలి,
  ఫోన్ : 701 3660 252.

  Reply
 3. 3

  Mramalakshmi

  శ్యామల గారు వ్రాసిన నవ్వుగురించి వ్యాసం అద్భుతంగా ఉంది . నవ్వులు ఎన్నిరకాలో వాటికితగిన పాటలతో నవ్వు రప్పించే లా ఉంది ఈ రచన .మంచి రచన అందించిన శ్యామల ధన్యవాదములు . 😃✍👌💐

  Reply
 4. 4

  Ramana Velamakakanni

  Enno navvulni Adbhutam ga pandinchina Syamala gariki Abhinandanalu.

  Reply
 5. 5

  Deepa

  Another pleasant and enjoyable read from Smt. Syamala.

  Reply
 6. 6

  G N Murty

  నవ్వు మీద మేడమ్ గారు వ్రాసిన వ్యాసం చాలా బాగుంది.ముఖ్యంగా సందర్భానుసారంగా ఉదహరించిన పాటలు చాలా బాగున్నాయి.
  నవ్వులు రువ్వే పువ్వమ్మా నీ నవ్వులు నాకు చాలమ్నా..
  నీ నవ్వు చెప్పింది నాకు నువ్వెవ్వరో ఏమిటో..
  నవ్వు మీద మరికొన్ని పాటలు

  Reply
 7. 7

  Bhramara

  ‘మానససంచరరే’ కాలమ్ లో యాభై ఆర్టికల్స్ నిండిన సందర్భంగా రచయిత్రి శ్యామలగారికి శుభాభినందనలు.💐💐 ఆర్టికల్ టైటిల్ చాలా బాగుంది. ‘లోకా సమస్తా హసితోభవంతు’ నిజంగా టైటిల్ చూడగానే అప్రయత్నంగా పెదాలపైకి చిరునవ్వొచ్చేసింది .. 😊ఇక ప్రారంభంలోనే సుస్మిత కితకితలు మొదలు .. నవ్వితే తుంపరలు పడతాయనడం ..🤣 గత ఆరునెలలుగా నవ్వులకు మొహం వాచిన ఈ కరోనా కష్ట కాలంలో హాయిగా నవ్వుకోండర్రా అంటూ చక్కటి నవ్వుల విందు భోజనం వండి వడ్డించిన శ్యామలగారికి ధన్యవాదాలు 🙏 నవ్వుల అన్వేషణలో తిక్కన కాలానికి వెళ్లిపోయి ఆయన తెలిపిన అనేక చిత్రవిచిత్ర నవ్వులను ఇప్పటి పాఠకులకు పరిచయం చేసిన శ్యామలగారు నిత్యపరిశోధకురాలు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. పురాణాల్లోని నవ్వుల గురించి ప్రస్తావించడం చాలా సముచితంగా ఉంది. ఇక సందర్భోచితమైన ఎన్నెన్నో అందమైన పాటల సంగతి సరేసరి.. నవ్వుల మీద ఇన్ని పాటలున్నాయా అని ఆశ్చర్యమేసింది. వాటన్నింటినీ సేకరించి ఈ ఆర్టికల్ లో మరింత అందంగా పొందుపర్చడం అభినందనీయం. వియ్యాలవారి పాట చాలా గమ్మత్తుగా సరదాగా ఉంది. కన్యాశుల్కం, బారిష్టర్ పార్వతీశం, గణపతి వంటి క్లాసిక్ రచనలను గుర్తు చేసి మళ్లీ నవ్వించారు. రేలంగి, జంధ్యాల, ఇవివి ల సినిమాలనూ మరోసారి చూపించేశారు. ఇక నవ్వేవిధానాల గురించి చదివినప్పుడు మేమూ అందులో భాగమయ్యాం…🤣🤣కొన్నిరకాల పక్షులు, జంతువులూ కూడా నవ్వుతాయనే సంగతి నావంటి సామాన్యపాఠకులకు నిజంగా కొత్తదే.. నవ్వు నలభైవిధాలుగా మేలు అనే విషయాన్ని శాస్త్రీయకారణాలతో సహా చర్చించడం చాలా బాగుంది. ఇక చివర్లో బోర్డుల మీద రాతలు ఆర్టికల్ కే హైలైట్.. 😜😜 అవి ఎప్పుడు గుర్తొచ్చినా పకపకమని నవ్వురాక మానదు.. ఇంత చక్కటి నవ్వుల ఆర్టికల్ ను అందించిన రచయిత్రి శ్యామలగారు రాబోయే ఆర్టికల్స్ లో మరిన్ని నవ్వులు పూయిస్తారని ఆశిస్తూ .. వారికి ప్రత్యేక అభినందనలు..💐💐

  Reply
 8. 8

  పుట్టి . నాగలక్ష్మి

  “ఎన్నెన్ని నవ్వుల పువ్వులు” రచయిత్రి కి అభినందనలు…

  Reply
  1. 8.1

   కొల్లూరి సోమ శంకర్

   *ఇది జె. శ్యామల గారి వ్యాఖ్య:*
   నాగలక్ష్మి గారూ, ధన్యవాదాలు.

   Reply
 9. 9

  vidadala sambasivarao

  సంచికలో”మానస సంచరరె”శీర్షికల పరంపరలో50వ శీర్షిక”లోకాసమస్తా హసితోభవంతు!”ప్రతి పాఠకుణ్ణి ఉల్లాసపరిచింది.ఒక కాలంలో50 శీర్షికలు….అదీ….మనిషి జీవితంతో ముడిపడి ఉన్న విభిన్నమైన భావోద్వేగాలను తెలియజెప్పే అనుభూతులను మనసుకు హత్తుకునే విధంగా లిఖించిన శ్రీమతి శ్యామల గారిని తప్పకుండా అభినందించాలి.
  జీవితంలో మనిషికి నవ్వు ఓ వరం. కష్టాలను,సమస్యలను,పలురకాల ఈతిబాధలను నవ్వుల నదిలో పడవ ప్రయాణం చేసేటప్పుడే మరిచిపోతాడు మనిషి.
  శ్రీమతి శ్యామల గారి పరిశోధనా శైలిలో పురాణాలు,పాత మధురాలు,యింగ్లీష్ poem తో సహా మనసుకు హాయినికలిగించే గీతాలతో ఈ శీర్షిక అలరారింది.నవ్వుకు సంబంధించి తెలుగు సినిమాలలో ఇన్ని పాటలు ఉన్నాయా?అని నాలాంటి వాళ్ళు ఒకింత ఆశ్చర్య పోక తప్పని పరిస్థితిని కల్పించారు రచయిత్రి.
  ఇంకా ఎన్నో పరిశోధనాత్మక రచనలు శ్రీమతి శ్యామల గారి లేఖిని నుండి వెలువడాలని ఆశిస్తూ
  కళాభివందనములతో
  విడదల సాంబశివరావు.

  Reply
 10. 10

  ఇలపావులూరి వెంకటేశ్వర్లు

  లోకా సమస్తా హసినో భవంతు మనం మరిచిపోతున్న మనస్పూర్తి నవ్వు గురించి శ్యామల గారు చక్కని ఉదాహరణలతో తెలిపారు. వారికి కృతజ్ఞతలు

  Reply

మీ అభిప్రాయం తెలియచేయండి

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

All rights reserved - Sanchika™

error: Alert: Content is protected !!
%d bloggers like this: