సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    వసుధైక కుటుంబం గురించి చాలా బాగా చెప్పారు. చిన్న అంశం అయినా విస్తృతార్థం కలది…మనిషిలో స్వార్థం పెరిగిపోతుంది అని అంటారు గానీ అంతర్లీనంగా మానవత్వం ప్రతి ఒక్కరి హృదయంలో జ్యోతిలా నిరంతరం వెలుగుతూనే ఉంటుంది….ఎవరైనా రోడ్డు మీద వెళుతూ పొరపాటున కాలు జారి పడ్డారు అనుకోండి, దారినపోయే వారు గభాలున చెయ్యి అందించి లేవదీస్తారు. తను చేసిన సాయానికి కృతజ్ఞత కూడా ఆశించరు, ఆ వ్యక్తి ఎవరు అనే ఆలోచన కూడా రాదు.. అసంకల్పితంగానే చేయూత నిచ్చి వెళ్లిపోతారు. ఇలాంటి పరిస్థితుల లోనే వసుధైక కుటుంబం అనే భావన కలుగుతుంది…మంచి విషయం ప్రస్తావించారు. బాగుంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®