సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    Svr Jogarao

    “ సంచిక “ అంతర్జాల పత్రిక నవంబర్ 2018 సంచికలో
    ప్రచురితమైన శ్రీమతి కే ఎస్ ఎన్ రాజేశ్వరి గారి “ వెలగపండూ వైరాగ్యము “ కధని ఇప్పుడే చదివేను.
    ఈ కధ చదివేక సుమతీ శతకము పద్యములోని “ కరి మ్రింగిన వెలగపండు” గుర్తుకు వచ్చింది.
    ఈ కధ ప్రథమ పురుషలో సాగింది.
    ముఖ్య పాత్ర ధారిణి ( అనవచ్చునా ?) కొబ్బరి కాయల బేరము మొదలు పెట్టి రెండు వందలయ్యింది రెండు వందలు ఇవ్వండమ్మా అని కొబ్బరి కాయల ఆవిడ అన్నప్పుడు, అక్కడే ఉన్న వెలగ పండు మీద దృష్టి పడడముతో బేరము మరచిపోయి రెండు వందలూ ఇచ్చేసి, ముప్పై రూపాయలకు రెండు వెలగపళ్ళు కోసము ఐదు రూపాయలు మిగుల్చుకుని పాతిక రూపాయలు చెల్లించి ఇంటికి వచ్చి చూసుకుంటే, పాతిక రూపాయల నష్టముతో లెక్క తేలింది.
    కధ వారి శ్రీవారి వ్యవహార విజ్ఞానము తో కూడుకున్న మనస్తత్త్వ శాస్త్ర్ర బోధనతో ముగియడము బాగున్నది.
    శ్రీమతి రాజేశ్వరి గారి కధలు మీ పత్రికలో ప్రచురింబడుతూ పాఠకులకు వినోద విజ్ఞాన వికాసములకు దోహద పరుస్తున్నవి అనడములో సందేహము లేదు.
    శ్రీమతి రాజేశ్వరి గారి రచనలకు ఎదురు చూస్తున్నాను.
    శంభర వెంకట రామ జోగారావు
    గురుగ్రాం
    హర్యానా

  2. 2

    Krishna Prakash Kavalipati

    సూటిగా, సరళముగా, హాస్య చతురతతో చాల బాగుంది. ఇలాంటివి మీ నుండి మరెన్నో రావాలని ఆశిస్తున్నాము.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!