18 జనవరి 2026 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
ప్రత్యేక ఇంటర్వ్యూ:
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 95 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- ప్రేమే మా బలం-2 – సురేఖ పులి
సినిమాలు/వెబ్ సిరీస్:
- మధురగీతాలు – మనోహరదృశ్యాలు-30 – శంతనూ – శర్మిష్ఠ
- చెప్పుకోండి చూద్దాం-1 – శ్రీనివాసరావు సొంసాళె
కాలమ్స్:
- అలనాటి అపురూపాలు -308 – లక్ష్మీ ప్రియ పాకనాటి
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-44 – ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-28 – డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-26 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
- మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-3 – డా. సి. ఉమా ప్రసాద్
గళ్ళ నుడికట్టు:
- సంచిక పద ప్రతిభ-203 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
- పద శారద-47 – సిహెచ్.వి.బృందావనరావు
భక్తి:
- ఉత్తర రామచరిత-11 – విహారి
- పరమపద సోపానం – సి. హెచ్. ప్రతాప్
వ్యాసాలు:
- రావణ రహస్యం-18 – కోవెల సంతోష్‌కుమార్
- హాల శాతవాహనుని గాథాసప్తశతి – పురావలోకనం-1 – డా. జి వి పూర్ణచందు
- శ్రీ మద్భాగవతంలో బకాసురుడు – ఒక శాస్త్రీయ అవగాహన – డా. చీనేపల్లి రవిశంకర
పుస్తకాలు:
- హృదయాన్ని తాకే అనువాద కవితల సంపుటి ‘మనో విహారి’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
ప్రయాణం:
- అమెరికా.. విహార వీచికలు-1-బొటానిక్ గార్డెన్! – జె. శ్యామల
దీపావళి పోటీ సాధారణ ప్రచురణ కథలు:
కథలు:
- చిరునవ్వు – వాణి వేమవరపు
- జగమంత కుటుంబం – డా. చెంగల్వ రామలక్ష్మి
- దేవుని సాక్ష్యం – డా. గాదిరాజు మధుసూదన రాజు
పద్య కవితలు/ కావ్యాలు:
- సైరంధ్రి అనువాద ప్రబంధ కావ్యం-9 – డా. సి. భవానీదేవి
కవితలు:
- అనువాద మధు బిందువులు-56 – సిలికాన్ వ్యాలీలో టెస్లా వెనుకసీటులో. మూలం: కార్సన్ వోల్ఫ్, తెలుగు అనువాదం: ఎలనాగ
- తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-89 – మూలం. డి.వి.జి. అనువాదం – కల్లూరు జానకిరామరావు
- ధాతువు – రాజేశ్వరి దివాకర్ల
- ఆధ్యాత్మిక గురువు – డా. మైలవరపు లలితకుమారి
- శిశిర పల్లవం!! – సముద్రాల హరికృష్ణ
- సముద్ర రోదన – కంచరాన భుజంగరావు
- కవిత్వ సంతకం – డా.టి.రాధాకృష్ణమాచార్యులు
- మూడు రోజుల ముచ్చటైన పండగ – యం. ధరిత్రీ దేవి
- నా కన్నీటితో కాస్తైనా – పెద్దాడ సత్యప్రసాద్
- నిశ్శబ్దపు నూలుపోగులు – శిరీష పద్మ యర్రంశెట్టి
బాల సంచిక:
- మహాభారత కథలు-144: ధర్మరాజు మాటలు ధృతరాష్ట్రుడికి చెప్పిన సంజయుడు – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- రామాయ స్వస్తి, రావణాయ స్వస్తి – కాశీవిశ్వనాధం పట్రాయుడు
అవీ ఇవీ:
- బేహ్ అజ్-మహ్-తే ఎశ్-ఘశ్ తొహ్-హీన్ నహ్-కోన్! – కస్తూరి మురళీకృష్ణ
- ప్రమదాక్షరి, డా. మంథా భానుమతి గారి మినీ నవలల పోటీ విజేతలు, నవలల పరిచయాలు – సంచిక టీమ్
- ఫోను ద్వారా మానవులను దగ్గర చేసిన గ్రహంబెల్ – డా. రాణీప్రసాద్ కందేపి
- ప్రకృతి ఒక అద్భుతమైన ప్రయోగశాల! – ఆర్. లక్ష్మి
- తెలుగువారి ఆవకాయా లేక ఇది తెలుగు సాహిత్య సంతకమా? – సంచిక టీమ్
- ‘కవిత్వం రాసే చేతులు’ పుస్తకావిష్కరణ – వార్త – చలపాక ప్రకాష్
- మల్లెతీగ, శ్రీమతి ఘంటా ఇందిర స్మారక సింగిల్ పేజీ కథల పోటీ ప్రకటన – కలిమిశ్రీ
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
వివరాలకు kmkp2025@gmail.com లో, 9849617392 లో సంపాదకులను సంప్రదించవచ్చు.

