సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    మండోదరి మనకు మొట్టమొదటిసారిగా కనబడేది సుందరకాండలో…ఆమెను చూసి సీతేనేమో అని భ్రమపడతాడు హనుమంతుడు.మొదటి వీక్షణ లోనే మండోదరి ఔన్నత్యాన్ని హనుమంతుడి భ్రమ ద్వారా చెబుతాడు వాల్మీకి…రావణుని మరణానంతరం రెండోసారి కనిపిస్తుంది మండోదరి…”కులం చేతగాని, రూపంలో గానీ, చాతుర్యం లో గానీ, విద్యాదుల లో గానీ సీత నాతో సమానురాలు కాదు, నా కంటే అధికురాలు కాదు. ఇంద్రియ నిగ్రహం లేకపోవటం వల్లనే నువ్వు సీతను తీసుకొచ్చావు” అంటుంది..ఈ మాటలు మండోదరి ఆత్మవిశ్వాసాన్ని, వ్యక్తిత్వాన్ని తెలియజేస్తాయి.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®