
19 జూలై 2026 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
సంచిక ప్రకటనలు:
- ‘సౌదామినీ పరిణయం ప్రబంధం – భావానువాదం’ కొత్త ధారావాహిక ప్రారంభం – ప్రకటన – సంచిక టీమ్
- యస్. జానకి ప్రత్యేక సంచికకు రచనలకై ఆహ్వానం – ప్రకటన – సంచిక టీమ్
ప్రత్యేక ఇంటర్వ్యూ:
- బాలసాహితీవేత్త శ్రీ దాసరి వెంకట రమణ ప్రత్యేక ఇంటర్వ్యూ – సంచిక టీమ్
- రచయిత, ప్రచురణకర్త శ్రీ రాజ్ వరదా ప్రత్యేక ఇంటర్వ్యూ – సంచిక టీమ్
సినిమాలు/వెబ్ సిరీస్:
- మధురగీతాలు – మనోహరదృశ్యాలు-56 – శంతనూ – శర్మిష్ఠ
- జీవితం ఓ ప్రయాణం-3 – భువనచంద్ర
- వేటూరి మధుర గీతాలు-3 – డా. మాధురి ఇంగువ
- చెప్పుకోండి చూద్దాం-27 – శ్రీనివాసరావు సొంసాళె
- ఆడిసియస్ ఈడిసియస్: హోమర్ vs క్రిస్ నోలాన్ – సినీ సమీక్ష – వేదాల గీతాచార్య
- పాటల కోయిల స్మృతిలో.. – గోనుగుంట మురళీకృష్ణ
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 121 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- అవ్వగారు-9 – మూలం: ధనంజయ లక్ష్మీ రామకృష్ణ. అనువాదం: జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి
- వందే భారత్ – ట్రైన్ 18 కథ -1 – మూలం: సుధాంశు మణి. అనువాదం: కొల్లూరి సోమ శంకర్
- మోసం చెయ్యటం ఎలా?-10 – వేదాంతం శ్రీపతిశర్మ
- మథనం-6 – రాయప్రోలు సుజాతా ప్రసాద్
- మాయ & AI – మూడు కథలు – ఒకే సత్యం!-6 – రమణ బంధకవి
- మన భారత అవని-5 – చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ
- గ్రహాంతర అన్వేషణ-3 – సలీం
కాలమ్స్:
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-70 – ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-54 – డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-52 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
- మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-29 – డా. సి. ఉమా ప్రసాద్
- జర్నలిస్ట్ కథలు-5 – యూజ్లెస్ ఫెలో – బుద్ధా మురళి
వ్యాసాలు:
- మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-11 – కోవెల సంతోష్‌కుమార్
- జానుతెనుగా? అచ్చతెలుగా? ఏది కావాలిప్పుడు? – డా. జి వి పూర్ణచందు
- డాక్టర్ కొండపల్లి నీహారిణి కథల నిండా జీవితాల సంఘర్షణలే! – డా. సి. వసుంధర
ఆత్మకథ:
- రాతి పర్రెలలో నుంచి..-18 – డా. శాంతి నారాయణ
భక్తి/భక్తి పర్యటన/భక్తి కవిత:
- జీవాత్మ పరమాత్మల ఏకత్వం – సి. హెచ్. ప్రతాప్
- పూరి జగన్నాథస్వామి ఆలయ సందర్శనం – డా. మజ్జి భారతి
గళ్ళ నుడికట్టు/పజిల్:
- సంచిక పద ప్రతిభ-229 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
- పద శారద-60 – సిహెచ్.వి.బృందావనరావు
పుస్తకాలు:
- జ్ఞాపకాలూ, ఆశీస్సులు, ఆప్యాయతల మేళవింపు ‘విరమణీయమ్’ – పుస్తక పరిచయం – కొల్లూరి సోమ శంకర్
- సుబోధక కథారూపంలో ‘భజగోవిందం’ – ‘గోవింద్ గార్డెన్స్’ – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
- హృదయాలలో నిల్చిన ఆనంద్ బక్షి – పుస్తక పరిచయం – మూలం సలీమ్ ఖాన్, అనువాదం – కొల్లూరి సోమ శంకర్
‘బెహరా వెంకట సుబ్బారావు కథల పోటీ 2026’ సాధారణ ప్రచురణ కథలు:
- అసిరవ్వ – సింహప్రసాద్
- ఆ రోజు మళ్లీ వస్తే.. – గాజోజి శ్రీనివాస్
- ఆత్మానందం! – యం. రమేష్ కుమార్
- ఆకలి తీరింది – రాపాక శ్రీనివాస్
- అస్తిత్వం – దేవులపల్లి విజయలక్ష్మి
కథలు:
- ఈగ.. ఈగ.. ఈగ.. – అనూరాధ బొడ్ల
- కలిసి నడచిన ప్రాణ బంధాలు – కరణం నారాయణస్వామి పిళ్లై
పద్య కవిత:
- ఆగు.. ఆలోచించు – డా. కొర్లగుంట సాయి ప్రసాద్
కవితలు:
- అనువాద మధు బిందువులు-68 – 21, మూలం: విక్టోరియా చాంగ్, అనువాదం – ఎలనాగ
- యుద్ధానంతర శిథిలావశేషాలలో శేషోక్తులు – మూలం: జోసెఫ్ ఫసానో, అనువాదం: నాగరాజు రామస్వామి
- మేఘం మోయలేని ప్రేమలేఖ! – గీతాంజలి
- జీవితం.. ఓ ప్రేమ గీతం – విడదల సాంబశివరావు
- స్వర విరుపాక్షి – సూర్యదీప్తి
- ఆగని స్వరమాధురి – డా. మైలవరపు లలితకుమారి
- జన్మ జన్మల కోరిక – ఎరుకలపూడి గోపీనాథరావు
- చూడటం నేర్పిన మనిషి! – బొల్లిముంత వెంకట రమణారావు
- ఎద్దుల బండికి చివరి సలాం! – డా. నూకరాజు బెందుకుర్తి
- మోస్తూనే వుంటాను – జీ.వీ.యస్. ఆచార్యులు
- ఆకలి బాల్యం – భళ్ళముడి వెంకట నాగేశ్వర రావు
- బాలకార్మికులు కారు.. నవభారత నిర్మాతలు.. – యం. ధరిత్రీ దేవి
- ఈ చెట్లకి శతకోటి వందనాలు – షేక్ హుస్సేన్ ఆరిఫ్
బాల సంచిక:
- మహాభారత కథలు-170: నిజయోధులకి ఉత్సహంగా తెగువ చెప్పిన భీష్ముడు – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- చైనా జానపద కథలు-9: ఏది అదృష్టం ఏది దురదృష్టం – డా. ఎం. హరికిషన్
- ముగ్గురు పనిమంతులు – కాశీవరపు వెంకటసుబ్బయ్య
- సొంత లాభం.. – దాసరి చంద్రయ్య
అవీ ఇవీ:
- మాతృత్వాన్ని చర్చకు పెట్టిన పాట ‘దే ఆర్ స్టెప్పింగ్ ఆల్ ఓవర్ మై హార్ట్’ – పి. జ్యోతి
- గుంటూరు జిల్లా రచయితల సంఘం సాహిత్య పురస్కారాలు 2026 – ఫలితాలు – ప్రకటన – అతిథి (ఎం.ఎస్. సుబానీ)
- నాందేడ్‌లో మహారాష్ట్ర రాష్ట్ర తెలుగు సాహిత్య అకాడెమీ కార్యక్రమం – నివేదిక – డా. అంబల్ల జనార్దన్
English Section:
- Telugu Literary Profiles-13 – Feature – Ramalakshmi Boddapati Chandrasekhar
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
అసభ్యత, హేళనలు, దూషణలు లేని ఎటువంటి రచననైనా పంపవచ్చు. అనువాద రచనలకు మూల రచయితల అనుమతి తప్పనిసరి.
సృజనాత్మక రచనలకి సంబంధించి మీకేవైనా కొత్త ఆలోచనలు ఉంటే, సంపాదకులతో పంచుకోండి.
మరిన్ని వివరాలకు – సంపాదకులను kmkp2025@gmail.com అనే ఈమెయిల్లో, 9849617392 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
~
గమనిక:
01 జూలై 2026 సంచిక నుంచి, బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథలు – వాటి పేర్ల – అకారాది క్రమంలో ప్రచురితమవుతున్నాయి. ఇవి సంచిక మాసపత్రిక లోనూ, వార పత్రికలోను వరుసగా ప్రచురితమవుతాయి.
Happy Reading! Thank you!!
