సంచికలో తాజాగా

Related Articles

2 Comments

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఈ ఇంటర్వ్యూ లో ఒకచోట రచయిత చందమామ పత్రికలో వచ్చిన తన కథను చెబుతూ ” కథ నాదే! కథ పేరు నాది కాదు, పాత్రలు నావి కాదు. నేను పంపిన కథకు ఇక్కడి కథకు పోలికే లేదు” అని చెప్పారు…..ఎందుకంటే చందమామ పత్రిక సంపాదకుడు చక్రపాణి, కథ లను తిరగ రాయించి పిల్లలకు అర్ధం అయ్యే విధంగా అన్ని కధలూ ఒకే శైలిలో ఉండేటట్లు చేసేవారు. అందువల్ల వాటిలో రచయిత ముద్ర కనబడదు….మరో ప్రశ్న ఈతరం ఏం కోల్పోతున్నది అనే దానికి కూడా రచయిత చెప్పిన సమాధానం చాలా బాగుంది…….నా దగ్గర చందమామ సీరియల్స్ కలెక్షన్ ఓ ఇరవై దాకా ఉన్నాయి..అందులో శంకర్ చిత్రించిన బొమ్మలు చూస్తుంటే ఆ వాతావరణం లోకి వెళ్ళిపోతాము. రామాయణం సీరియల్ లో హనుమంతుడు రావణుడి మేడ పైన నిలబడి అశోకవనం చూస్తున్న బొమ్మ చూస్తే నిజంగా అశోకవనం ఇలాగే ఉంటుందేమో అనిపిస్తుంది… అప్పట్లో పాకెట్ సైజ్ లో వచ్చిన పిల్లల జానపద నవలలు కూడా నా కలెక్షన్ లో అయిదారు ఉన్నాయి.

    Reply
  2. Pingback: సాహితీ విశేషాలు | వసుంధర అక్షరజాలం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®