సంచికలో తాజాగా

Related Articles

4 Comments

  1. 1

    Korukonda Venkateswara Rao

    సంచిక సంపాదకులకు …
    దీపావళి కథల పోటీకి నేను రాసిన “ బిందాస్ ఫ్యామిలీ “ అను హాస్య కథను ఎంట్రీగా పంపితిని.
    గత కొంత కాలంగా ‘ ప్రతిలిపి ‘ వంటి కొన్ని ఆన్ లైన్ పత్రికలలో నావి చాలా కథలు పబ్లిష్ కావడం జరిగింది. ఆయా పోటీలకు పంపే టప్పుడు ప్రతీ రచయితా తన కథను fb ద్వారా ప్రమోట్ చేసుకోవడము ఆనవాయితీ. ఆ అలవాటు వలన అనాలోచితంగా నా కథకు ఓటు వేయమని “ కథ “ గ్రూప్ సహ రచయితలను కోరడం జరిగింది. మీరు ప్రవేశపెట్టిన ‘రైటర్ పేరు గుప్తంగా ఉంచే విధానం ‘ ఆ క్షణం స్ఫురించని కారణంగా ‘ అలవాటులో పొరపాటు ‘గా అలా చేశాను. సంపాదకీయంలో కామెంట్స్ చూసేదాకా నేనా విషయం గుర్తించ లేకపోయాను. నా ఈ తొందరపాటుకు పత్రికా ముఖంగా వివరించడం నా బాధ్యతగా భావించి ఈ లేఖ రాస్తున్నాను.
    కథను ప్రోత్సహించడంలో సంచిక కృషిని అభినందిస్తూ, మున్ముందు పోటీ కధలు చదవడానికి పాఠకులకు కనీసం 15 రోజులు సమయం ఇస్తే చాలా మందికి రీచ్ అవుతుందని నా అభిప్రాయం. వీలయితే అమలు చేయగలరు. __ కోరుకొండ వెంకటేశ్వర రావు, విశాఖపట్నం.

    Reply
  2. 2

    పోడూరి కృష్ణకుమారి

    నేను నా బంధుమిత్రులెవరికీ సంచిక పోటీకి కథ పంపాను వోటు వేయమని చెప్పలేదు. పాఠకుల ఎంపికద్వారా నా కథ ప్రోత్సాహక బహుమతికి ఎంపిక కావడం నాకెంతో ఉత్సాహాన్నిచ్చింది. సంపాదకులకు, పాఠకులకుకృతజ్ఞతలు
    పోడూరి కృష్ణకుమారి

    Reply
  3. 3

    P.L.N. Mangaratnam.

    నేను ఈ పత్రికకు పంపిన మొదటి కదే బహుమతి పొందింది. నాకు ఓటు వెయ్యడం లాంటివి తెలియదు. వీటిని ఆన్ లైన్లో ఎలా చదవాలో కూడా తెలియదు.

    Reply
  4. 4

    V,L,Raghava Rao

    nenu ee patrikaku pampina modati hasyakatha kamaraavatee raagam , nirvachanakathaaprabandham
    raajarShi kheludu renduu bahumati pondinavi. santhoshanga undi. kathaku ootu vesee vidhaanam
    telapandi
    Vagumudi Lakshmi Raghava Rao

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®

error: Content is protected !!