25 జనవరి 2026 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
సంచిక ప్రకటనలు:
ప్రత్యేక ఇంటర్వ్యూ:
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 96 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- ప్రేమే మా బలం-3– సురేఖ పులి
- పునరావృతం-1 – గరిమెళ్ళ వెంకట లక్ష్మీ నరసింహం
- కర్కాటకం-1 – కె. రామ్ మోహన్ రావు
సినిమాలు/వెబ్ సిరీస్:
- మధురగీతాలు – మనోహరదృశ్యాలు-31 – శంతనూ – శర్మిష్ఠ
- చెప్పుకోండి చూద్దాం-2 – శ్రీనివాసరావు సొంసాళె
కాలమ్స్:
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-45 – ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-29– డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-27 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
- మహోన్నత మహావాగ్గేయకార త్యాగయ్య రచనా వైశిష్ట్యం-4 – డా. సి. ఉమా ప్రసాద్
గళ్ళ నుడికట్టు:
- సంచిక పద ప్రతిభ-204 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
భక్తి:
- ఉత్తర రామచరిత-12 – విహారి
- ఆత్మ సాక్షాత్కారం – సి. హెచ్. ప్రతాప్
- పారమార్థిక ఉమ్రా పర్యటన – షేక్ అమీర్ బాష
- హే కృష్ణా – వాణి వేమవరపు
వ్యాసాలు:
- రావణ రహస్యం-19 – కోవెల సంతోష్‌కుమార్
- హాల శాతవాహనుని గాథాసప్తశతి – పురావలోకనం-2 – డా. జి వి పూర్ణచందు
- ఖగోళ ప్రథమ సోపానం – చంద్రుడు – బుసిరాజు లక్ష్మీదేవి దేశాయి
పుస్తకాలు:
- వడగాల్పు మధ్యాహ్నాన్ని చిరుజల్లు సాయంత్రం చేసే కవిత్వం ‘నేలపాట’ – పుస్తక సమీక్ష – అవధానుల మణిబాబు
- లోతైన భావాలకు సొగసైన అక్షర రూపం ‘మనస్వినీయం’ కవితాసంపుటి – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
ప్రయాణం:
- అమెరికా.. విహార వీచికలు-2 – జె. శ్యామల
దీపావళి పోటీ సాధారణ ప్రచురణ కథలు:
- టూరిస్ట్ ఫ్యామిలీ (థ్రిల్లర్ కథ) – రమేష్ రాచపూటి
- అమ్మాయి నవ్వింది (థ్రిల్లర్ కథ) – రోహిణి భైరవజోశ్యులు
కథలు:
- తండ్రి (అనువాద కథ) – కన్నడ మూలం: కావ్య కడమె. అనువాదం: రంగనాథ రామచంద్రరావు
- జీవన సమీక్ష – డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు
- విడిపోని పరిమళం – జి.వి. కళ్యాణ శ్రీనివాస్
- స్త్రీ శక్తి అంటే? – వెంపరాల దుర్గాప్రసాద్
పద్య కవితలు/ కావ్యాలు:
- సైరంధ్రి అనువాద ప్రబంధ కావ్యం-10 – డా. సి. భవానీదేవి
కవితలు:
- తెలుగులో ‘మంకుతిమ్మన కగ్గ’-90 – మూలం. డి.వి.జి. అనువాదం – కల్లూరు జానకిరామరావు
- ఒప్పందం – ఎరుకలపూడి గోపీనాధరావు
- ఇలలో వైభవమై వెలుగులు విరజిమ్మే మన భాగ్యనగరం! – గొర్రెపాటి శ్రీను
- ఎవరి యుద్ధం వాళ్ళే చేయాలి – స్వప్న దొంగరి
- అమ్మరో.. వందనం – కనపర్తి రాజశేఖరమ్
- జీవిత మజిలీలో.. – ఏ. అన్నపూర్ణ
- నింగి.. నేల – మరింగంటి సత్యభామ
- జాతీయ జెండా – కయ్యూరు బాలసుబ్రమణ్యం
- నాకేం కావాలి? – జి.ఆర్. భాస్కరబాబు
- ఎంతో కొంత – డా. మైలవరం చంద్ర శేఖర్
- ఓ వసంతం కోసం – రేడియమ్
బాల సంచిక:
- మహాభారత కథలు-145: ధృతరాష్ట్రుడు విదురుణ్ని ప్రశ్నిస్తూనే ఉన్నాడు – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
అవీ ఇవీ:
- గాంగేయ కైవల్యము! – సముద్రాల హరికృష్ణ
- మళ్లీ మళ్లీ వినాలనిపించే కంట్రీ సాంగ్ ‘ఐ క్రాస్ మై హార్ట్’ – పి. జ్యోతి
- తెలుగులో నూతన అక్షరాలు – వాటి ఆవశ్యకత – సుధాకరరావు దేవనబోయిన
- కష్టమే అదృష్టం – పొన్నాడ సత్యప్రకాశరావు
- కాసిన్ని బతికిన క్షణాల కోసం – చిట్టత్తూరు మునిగోపాల్
- విమానాన్ని కనుగొన్న రైట్ సోదరులు – డా. రాణీప్రసాద్ కందేపి
- సూర్యారాధనం శ్రేయోదాయకం – డా. మైలవరపు లలితకుమారి
- నటగాయకుడుగా అక్కినేని – పుట్టి నాగలక్ష్మి
- కూరెళ్ళ విఠలాచార్య గారికి జీవన సాఫల్య పురస్కార ప్రదానం – వార్త – డాక్టర్ దాసోజు పద్మావతి
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
వివరాలకు kmkp2025@gmail.com లో, 9849617392 లో సంపాదకులను సంప్రదించవచ్చు.

