
27 సెప్టెంబర్ 2026 నాటి సంచిక వారపత్రిక లోని రచనల జాబితా. ఆర్టికల్ పేరు మీద క్లిక్ చేసి చదవవచ్చు.
~
సంచిక ప్రకటనలు:
- లవ్ జిహాద్ కవితల పోటీలో బహుమతి పొందిన కవుల పరిచయం – ప్రకటన – సంచిక టీమ్
ప్రత్యేక ఇంటర్వ్యూ:
సినిమాలు/వెబ్ సిరీస్:
- జీవితం ఓ ప్రయాణం-13 – భువనచంద్ర
- వేటూరి మధుర గీతాలు-13 – డా. మాధురి ఇంగువ
- ‘ఒక రాధ ఇద్దరు కృష్ణులు’ – నలభై ఏళ్లుగా నవ్వుల నయాగరా – దిలీప్ కేతవరపు
- చెప్పుకోండి చూద్దాం-37 – శ్రీనివాసరావు సొంసాళె
సీరియల్స్:
- శ్రీవర తృతీయ రాజతరంగిణి – 131 – మూలం: శ్రీవరుడు. అనువాదం – కస్తూరి మురళీకృష్ణ
- వందే భారత్ – ట్రైన్ 18 కథ -11 – మూలం: సుధాంశు మణి. అనువాదం: కొల్లూరి సోమ శంకర్
- మోసం చెయ్యటం ఎలా?-20 – వేదాంతం శ్రీపతిశర్మ
- మథనం-16 – రాయప్రోలు సుజాతా ప్రసాద్
- మన భారత అవని-15 – చతుర్వేదుల చెంచు సుబ్బయ్య శర్మ
- అదృశ్యపు పుటలు -5– సి.హెచ్. ప్రతాప్
- మరణం మధురం-4 – పాణ్యం దత్తశర్మ
కాలమ్స్:
- పిల్లల పెంపకంలో నూతన దృక్పథం-80– ఐ.పి.సుహాసిని
- ప్రకృతి వనరులతో హోమియో వైద్యం-64 – డా. కె. ఉమాదేవి
- వందే మా ‘తరం’-62 – డా. రేవూరు అనంత పద్మనాభరావు
- జర్నలిస్ట్ కథలు-15 – జర్నలిస్ట్ పెళ్లిచూపులు – బుద్దా మురళి
వ్యాసాలు:
- మిషన్, ఇండియా దట్ ఈజ్ భారత్-21 – కోవెల సంతోష్‌కుమార్
- మెప్పు, ముప్పుల తలపోత ‘విమర్శ’ – డా. జి వి పూర్ణచందు
- గద్వాల సంస్థానము – కామసముద్రం అప్పలాచార్యులు – డా. పి. సావిత్రి సాయి
- విశ్వనాథ సృజన భువనాలు – కశ్మీర రాజవంశావళి నవలలు – పరిచయం -1 – కస్తూరి మురళీకృష్ణ
ఆత్మకథ:
- రాతి పర్రెలలో నుంచి..-28 – డా. శాంతి నారాయణ
భక్తి/భక్తి పర్యటన/భక్తి కవిత:
- ధర్మమార్గం – సి. హెచ్. ప్రతాప్
గళ్ళ నుడికట్టు/పజిల్:
- సంచిక పద ప్రతిభ-239 – పెయ్యేటి సీతామహాలక్ష్మి
- పద శారద-65 – సిహెచ్.వి.బృందావనరావు
పుస్తకాలు:
- ‘సాక్షాత్కారము’ – ఒక విశ్వదర్శన కవితా యాత్ర – పుస్తక సమీక్ష – కొల్లూరి సోమ శంకర్
- సినీ సంగీత సామ్రాజ్ఞి, భారతరత్న లతామంగేష్కర్ – పుస్తక సమీక్ష – అంపశయ్య నవీన్
- ‘పిరదౌసి’ పద్యశిల్పం – పుస్తక విశ్లేషణ – కొమ్మవరపు విల్సన్‌రావు
- ఆలోచనాత్మకమైన, స్ఫూర్తిదాయకమైన కథల సంకలనం ‘గమనం’ – పుస్తక సమీక్ష – అరుణ సందడి
‘బెహరా వెంకట సుబ్బారావు కథల పోటీ 2026’ సాధారణ ప్రచురణ కథలు:
- నడిచే కాలానికి.. – పి.ఎల్.ఎన్. మంగారత్నం
- ధైర్యమేవ జయతే – సుధా కళ్యాణి ఆచంట
- ధనమేరా అన్నిటికీ మూలం – డా. శ్రీమతి కొఠారి వాణీ చలపతి రావు
- దొడ్డ మనసు – గంపా శ్రీదేవి
- దైవం మనుష్య రూపేణా!.. – కె. వి. సుమలత
కథలు:
- చావు – కళాధర్
- దారం తెగని గాలిపటాలు – ఎం వెంకటేశ్వర రావు
పద్య కావ్యం:
- సౌదామినీ పరిణయము – ప్రబంధం – భావానువాదం-10 – రంగరాజు పద్మజ
- వేమన చరిత్రము-1 – డా. ఆచార్య ఫణీంద్ర
కవితలు:
- అనువాద మధు బిందువులు-73 – నవ్య శుద్ధతావాదుల విహారయాత్ర; మూలం: ఎవరెట్ మాడాక్స్, తెలుగు: ఎలనాగ
- భారతమాత ప్రశ్న-7 – శైలజామిత్ర
- ఒక దండం – ఒక మార్గం – పొండే ఈరన్న
- వెన్నెలకు విన్నపం – ఏ. అన్నపూర్ణ
- అనుభవాలే పాఠాలు.. – యం. ధరిత్రీ దేవి
- వేద వాయులీనం – డా. సి. భవానీదేవి
- అంత మాత్రంగా.. – చందలూరి నారాయణరావు
- అలుకలైనా కులుకులైనా.. – జీ.వీ.యస్. ఆచార్యులు
- ఉనికే తెలియని నేను – కొండూరు వేంకటేశ్వర శర్మ
- మరణం అందరినీ సమానంగా చూస్తుంది – మానస రెడ్డి
- ఎప్పటికీ – కనపర్తి రాజశేఖరమ్
బాల సంచిక:
- మహాభారత కథలు-180: శ్రీకృష్ణుడు ప్రేరేపించగా భీష్ముణ్ని ఎదుర్కొన్న అర్జునుడు – భమిడిపాటి బాలాత్రిపురసుందరి
- ప్రద్యుమ్న కథలు – కలలు.. కళలు-3 – వారాల ఆనంద్
అవీ ఇవీ:
- అమాయకత్వం మాటున దాగున్న కొంటెతనాన్ని వినిపింటే పాట ‘ది ఓల్డర్ ది వాయిలెన్, ది స్వీటర్ ది మ్యూజిక్’ – పి. జ్యోతి
~
సంచిక చదవండి.. చదివించండి.
సంచికకు మీ రచనలు పంపండి.
అసభ్యత, హేళనలు, దూషణలు లేని ఎటువంటి రచననైనా పంపవచ్చు. అనువాద రచనలకు మూల రచయితల అనుమతి తప్పనిసరి.
సృజనాత్మక రచనలకి సంబంధించి మీకేవైనా కొత్త ఆలోచనలు ఉంటే, సంపాదకులతో పంచుకోండి.
మరిన్ని వివరాలకు – సంపాదకులను kmkp2025@gmail.com అనే ఈమెయిల్లో, 9849617392 ఫోన్ నెంబరులో సంప్రదించవచ్చు.
~
గమనిక:
01 జూలై 2026 సంచిక నుంచి, బెహరా వెంకట సుబ్బారావు ద్వితీయ జాతీయ స్మారక కథల పోటీ 2026లో సాధారణ ప్రచురణకి ఎంపికైన కథలు – వాటి పేర్ల – అకారాది క్రమంలో ప్రచురితమవుతున్నాయి. ఇవి సంచిక మాసపత్రిక లోనూ, వార పత్రికలోను వరుసగా ప్రచురితమవుతాయి.
Happy Reading! Thank you!!
