సంచిక పాఠకులకు ‘సంచిక పదసోపానం’ అనే కొత్త ప్రహేళికకు స్వాగతం.
శ్రీ కోడీహళ్లి మురళీమోహన్ నిర్వహించే ఈ పజిల్లో ఐదు అక్షరాల పదాలు 12 ఉంటాయి. మొదటి పదం చివరి పదం ఇవ్వబడతాయి. మిగిలిన పదాలు పూరించాలి. మొదటి పదం చివరి రెండు అక్షరాలతో రెండవ పదం ప్రారంభం కావాలి. రెండవ పదం చివరి రెండు అక్షరాలు మూడవ పదం తొలి రెండు అక్షరాలు కావాలి. ఇలా 11వ పదం చివరి రెండు అక్షరాలతో 12 వ పదాన్ని సాధించాలి.
ఉపయోగించే పదాలు/పదబంధాలు అర్థవంతంగా ఉండాలి. నిఘంటువులో ఉన్నవి కాని, మనం వ్యవహారంలో వాడే పదాలను కాని ఉపయోగించాలి. వాడే పదం తిరగమరగగా (REVERSE), గజిబిజిగా (JUMBLE) ఉండరాదు. ఒక పదం చివరి రెండక్షరాలు తరువాతి పదంలో ఉపయోగించినప్పుడు వాటి గుణింతాలు మార్చుకోవచ్చు.
వీటి సమాధానం ఒకటి కంటే ఎక్కువగా ఉండవచ్చు.
~
ఈ పజిల్ని పూరించడంలో మరింత స్పష్టత కోసం – పజిల్ నిర్వాహకులకు ఎదురైన ప్రశ్నలు, వారిచ్చిన జవాబులను ఇక్కడ ఇస్తున్నాము. వీటిని పరిశీలిస్తే, సందేహాలు తొలగుతాయని నిర్వాహకుల అభిప్రాయం.
మీరు ఈ ప్రహేళిని పూరించి సమాధానాలను 2024 ఆగస్టు 13 వ తేదీలోపు puzzlesanchika@gmail.com కు మెయిల్ చేయాలి. మెయిల్ సబ్జెక్ట్ లైన్లో ‘సంచిక పదసోపానం-14 పూరణ‘ అని వ్రాయాలి. గడువు తేదీ దాటాకా వచ్చిన పూరణలు పరిశీలించబడవు. సరైన సమాధానం వ్రాసినవారి పేర్లు 2024 ఆగస్టు 18 తేదీన వెలువడతాయి.
1.మహాస్రగ్ధర 2. ధారావాహిని 3. హీనయానము 4. నమ్మగరాదు 5. రాదారి బంగ్లా 6. బంగారుబొమ్మ 7. బొమ్మరక్కసి 8. కుసుమగంధి 9. గంధమాదిని 10. దినపత్రిక 11. త్రికోణమితి 12. మత్తకోకిల
వీరికి అభినందనలు.
కోడీహళ్లి మురళీమోహన్ వ్యాసకర్త, కథకులు, సంపాదకులు. తెలుగు వికీపీడియన్. ‘కథాజగత్’, ‘సాహితి విరూపాక్షుడు విద్వాన్ విశ్వం’, ‘జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు’ అనే పుస్తకాలు ప్రచురించారు.
Your email address will not be published. Required fields are marked *
Save my name, email, and website in this browser for the next time I comment.
Δ
శ్రీవర తృతీయ రాజతరంగిణి-34
జ్ఞాపకాల పందిరి-63
కుదిపివేసే మౌనం “The silence of the drongos”
ఇది నా కలం-16 : సుభాషిణి ప్రత్తిపాటి
మరచిపోను – మరవనివ్వను
“దేశభక్తి కథలు” పుస్తకావిష్కరణ
మనసున్న మంచి మనిషి
ఆది నుంచి… అనంతం దాకా… – పుస్తక విశ్లేషణ-2
ఉదయ రాగం-4
ఆనాటి ఫోటో
థాంక్యూ సో మచ్ శ్రీధర్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు శివారెడ్డి గారూ...🙏💐🤝
ధన్యవాదాలు సునంద గారూ... 🙏💐
ధన్యవాదాలు రాథోడ్ శ్రవణ్ గారూ... 🙏💐🤝
ధన్యవాదాలు ఉదయ బాబు గారూ... 🙏💐🤝
All rights reserved - Sanchika®