సంచికలో తాజాగా

Related Articles

10 Comments

  1. 1

    Krishna Kumar

    Hello Vasu,
    Excellent narration of a real time incident with lot of emotions. Kadhanam chaala baagundhi.
    – Krishna Kumar

  2. 2

    కె వి శర్మ

    కథ, కథనం చాలా హృద్యంగా ఉంది, తండ్రి మీద ప్రేమ, అభిమానం లేనివారు ఉండరు, కాని ఇక్కడ ఇంట్లో సింహం లా తిరిగిన తండ్రి మంచానపడితే కొడుకు పడే ఆవేదన, ఆలోచన చక్కగా వ్రాశారు కల్యాణ్ శ్రీనివాస్. కొడుకు పడిన అంతర్మధనం, బాధ కళ్లకు కట్టినట్లు రచించారు, చదివిన ప్రతి కళ్లు కన్నీళ్లతో చెమర్చుతాయి.

    1. 2.1

      జి.వి.కళ్యాణ శ్రీనివాస్

      Thank You

  3. 3

    జి.వి.కళ్యాణ శ్రీనివాస్

    Thank you

  4. 4

    సీతామహాలక్ష్మి కాకాని

    కళ్లకు కట్టినట్లు రాసారండీ అసహాయ స్థితిలో ఉన్న తండ్రి బాధ చూడలేక నిస్సహాయ స్థితిలో ఉన్న పెద్ద కొడుకు పడే ఆవేదనా, అంతర్మథనం, అంతలోనే సమాధాన పడటం!

    1. 4.1

      జి.వి.కళ్యాణ శ్రీనివాస్

      Thank You అండి

  5. 5

    Mala

    కన్నకొడుకు అంత్ర్మథనం, ఆవేదనా కళ్లు చెమర్చాయండి. చాలా భారమైన కథ.

  6. 6

    M Bindu madhavi

    చాలా బాగా రాశారండి. చివరి క్షణాల్లో మంచం పట్తిన పెద్దల సేవ చేసే పిపిల్లలందరి అలాంటి అంతర్మధనమే జరుగుతూ ఉంటుంది. వారి బాధ చూడ లేక కొడుకు తండ్రిని నిజాయితీగానే అడిగాడు. అపరాధభావం అవసరం లేదు. కథా రచనలో మీ అనుభవం రోజు రోజుకీ పెరుగుతున్నది.
    అభినందనలు

    1. 6.1

      Kalyan

      ఆసక్తి గా చదివి, కామెంట్స్ పెట్టినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.

  7. 7

    మథు చిత్తర్వు

    మీ కథ చదివాను.మనసు బరువెక్కింది.డాక్టర్ గా రోజూ చూసే పరిస్థితే.
    అయితే,నా వ్యక్తిగత అభిప్రాయం ఏమిటంటే కథ కి ఒక ప్రారంభం సమస్య (conflict) ఒక పరిష్కారం లేక ముగింపు వుండాలి.మన అనుభవం కూడా కథ గా మలచవచ్చు.కానీ మనం చెప్పదలచుకున్న కొత్త విషయం ఏమిటో ఆలోచించుకోవాలి.కష్టాలు వుంటాయి, కానీ పరిష్కారం ఉదాత్తమైన గా పాజిటివ్ గా చూపించాలి.ప్రారంభంలో కథలు మన ఆత్మానుభవం తో ఎక్కువ రాస్తూ వుంటాం.క్రమంగా దాని నుంచి బయటకు వచ్చి నిత్య జీవితంలో ఇతరులని వారి సంఘర్షణ దానికి మంచి పరిష్కారం రాయగలిగితే బావుంటుంది.మీరు తప్పకుండా రాయగలరు.

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!
error: <b>Alert:</b> Content is protected !!