సంచికలో తాజాగా

Related Articles

21 Comments

  1. 1

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mr. R.Hanumantha Rao: *A fantastic write-up on “Human Consciousness of God.” I, too, have the same version as cited in your write-up. Human Consciousness failed to see the Divinity at quantum level. Hats off to you.*

  2. 2

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోటేటి లలితాశేఖర్ గారి వ్యాఖ్య: *హారి దేవుడా! బావుంది. 😃 *

  3. 3

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మల్లిక్ గారి వ్యాఖ్య: *మాయ దేవుడు..👌👌👌😊దేవుడు మాయ,మనిషి దేవుడు,మాయ మనిషి.. అంతా మాయ..🙏*

  4. 4

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎం. సావిత్రి గారి వ్యాఖ్య: * 😒సగటు హిందువు ఎదుర్కుంటున్న 🛕దేవాలయ బాధలు, నిజంగా వర్ణనాతీతమే.

  5. 5

    కొల్లూరి సోమ శంకర్

    ఇది డా. కె. ఎల్.వి. ప్రసాద్ గారి వ్యాఖ్య: *దేవుడి గారి గురించి దేవుడి పెనుమాయ గురించి బాగా రాసారు.*

  6. 6

    కొల్లూరి సోమ శంకర్

    ఇది మంజులారెడ్డి గారి వ్యాఖ్య: *దేవుడు అనే భావన లేకపోతే కోట్ల మంది పిచ్చాసుపత్రి పాలవుతారు మేడమ్. ఒక మానసిక ఆలంబన.*

  7. 7

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఎల్. లక్ష్మి గారి వ్యాఖ్య: *చాలా బాగా రాసారు. దేవుడి గురించి ఎన్ని దృక్కోణాలో. హేట్సాఫ్. – ఎల్. లక్ష్మి, తూంకుంట.*

  8. 8

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వై. ఉషా కిరణ్ గారి వ్యాఖ్య: *దేవుడు అందరిలో, అన్ని ప్రాణులలో ఉన్నాడు. అంతా కృష్ణమాయ. – వై. ఉషా కిరణ్, మచిలీపట్టణం.*

  9. 9

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇందుకూరి రాజేశ్వరి గారి వ్యాఖ్య: *చాలా బాగుంది 😍*

  10. 10

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వై. కృష్ణకుమారి గారి వ్యాఖ్య: *చాలా చాలా బాగా చెప్పారు 🙏🙏🙏🙏*

  11. 11

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గీతావాణి గారి వ్యాఖ్య: * కరెక్ట్‌గా రాసారు. అలాగే అనుకుంటాను నేను.*

  12. 12

    కొల్లూరి సోమ శంకర్

    ఇది పుట్టి నాగలక్ష్మి గారి వ్యాఖ్య: *మనలో పేద, మధ్యతరగతి, ధనిక వర్గాలలానే.. దేవుడి విభజన పూర్ గాడ్, మిడిల్ గాడ్, రిచ్ గాడ్ అనీ చేశారు 👍🏻. అసలు దేవుడంటే భయం లేదే మీకు. ఆయ్! ధృతరాష్ట్రుడనేశారు. అనవలసిన మాయ మాటలన్నీ అనేశారు. చివరాఖరికి అమ్మ కోపం, అమ్మ ఒడి లాలన కాగా లాక్కొచ్చి, మాయ ‘దేవుడు’ని కాలమ్‌లో బంధించారు గౌరీ గారూ! అంతటా, అన్నింటా ఆయనే! ఏమిటో ఈ మాయా! 👍🙏🏻*

  13. 13

    కొల్లూరి సోమ శంకర్

    ఇది సుజాత గారి వ్యాఖ్య: *దేవుడి మీదే పంచ్ లు వేసే దమ్ము మీకు కాక ఇంకెవరికుంటుంది గౌరిగారూ! సూపర్. సుజాత, కాకినాడ.*

  14. 14

    కొల్లూరి సోమ శంకర్

    ఇది వసంత లక్ష్మి గారి వ్యాఖ్య: *ఎండింగ్ చాలా బాగుంది.*

  15. 15

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mrs. Kanakalakshmi: *It’s a harsh reality of life, where people tend to believe that God will do everything for them when they either pray to him, seeking His blessings & in turn trust that the boon would be granted when they offer something to God. Thus getting frustrated when their are not fulfilled. It’s like living in a ‘Fools Paradise’. It’s an honest revelation, deserves my applause 👏*

  16. 16

    కొల్లూరి సోమ శంకర్

    This is a comment by Mrs. Seshamma” * I have read the article on God. Yes very very true. You touched all angles.*

  17. 17

    కొల్లూరి సోమ శంకర్

    ఇది గోళ్ళ నారాయణరావు గారి వ్యాఖ్య: *భగవంతుని ఉనికి గురించి తర్కం తటస్థుల కనువిప్పు కోసమే కానీ మతస్థుల పెనుముప్పు కోసం కాదు.
    అల్లూరి గౌరి లక్ష్మి గారు ఈ సారి ఎంచుకున్న విషయం కాంట్రోవర్షియల్ అయినా, కంట్రోల్డ్ గా, తరువాత ట్రోల్ అయే ప్రమాదం లేకుండా వ్యక్తీకరించారు.
    ఈ వ్యాసం మంచి రచనా చమక్కులతో ఆమె రాయడం ఎవరి సావాసమో కానీ కొద్ది సాహసమే అనుకుంటున్నాను. చాలా కొద్దిమందికి మాత్రమే ఉండే హాస్యచతురత ఆమెకు పుష్కలంగా ఉంది. ఇది ఆలోచించదగ్గ రచనే కానీ ఆవలించదగ్గ రచన మాత్రం కాదు.
    ఆమెకు మరోసారి అభినందనలు.. గోళ్ళ నారాయణరావు, విజయవాడ.*

  18. 18

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఉషాలక్ష్మి గారి స్పందన: *’మాయ దేవుడు’ చదివాను. ప్రతి మానవుడు మనసులో దేవుడు కోసం మొకులు చెల్లిస్తూనే లోపల అనుకునే మాటలే open గా చెప్పావు. డబ్బు హోదా ఉన్న వాళ్ళకే VIP దర్శనాలు నడిచి వెళ్ళే సామాన్య భక్తులకి మనస్ఫూర్తి గా దణ్ణం పెట్టు కొనే అవకాశం కూడా ఉండదు. తోసేస్తారు. దేవుడంటే భయం నోరు నొక్కేస్తుంది. నువ్వు చెప్పినవన్నీ నిజంగా నిజం.*

  19. 19

    కొల్లూరి సోమ శంకర్

    ఇది ఇందిర గారి వ్యాఖ్య: *సంచికలో మీ లేటెస్ట్ వ్యాసం నిజంగా బావుంది.*

  20. 20

    కొల్లూరి సోమ శంకర్

    ఇది బిందు గారి వ్యాఖ్య: *సూపర్బ్. పెనుమాయలో ఉంటేనే జీవనం. లాజిక్ చాలా బావుంది. నిజం కూడా. – బిందు, హైద్రాబాద్.*

  21. 21

    Pratyusha anand

    యుగాలుగా బిగుసుకొని కూర్చున్న ‘దేవుడనే’ పీఠముడిని భక్తి పరంగా, తాత్వికంగా, సామాజికంగా, మనస్తత్వ పరంగా అన్ని వైపులనుంచీ చక్కగా విశ్లేషించి చూపించారు. నిజమే ఆలోచించిన కొద్దీ అంటుబట్టని ప్రశ్నే ఆయన !

    ఐనా మీరన్నట్టు ఆ దేవుడితో మనకి ఎన్నాళ్ళైనా తప్పేది కాదు…. మొక్కులు తీరినా తీరకపోయినా, ఎండొచ్చినా వానొచ్చినా, తడుస్తూ ఆరుతూ ఇటు మనం .. అటు ఆ మాయ(దారి) దేవుడు

    – మిక్సీ

Leave a Reply

All rights reserved - Sanchika®

error: Content is protected !!