నమస్సులు గురువర్యా 🙏 మీరు అల ద్వారా చెప్పించిన ఉత్తరాలలోని భావమాధుర్యం, కవిత చాలా చాలా బావున్నాయ్. అల పుస్తకాలు గురించి చెప్పడం.. మహతి లైబ్రరీకి వెళ్లడం…
"మంకుతిమ్మన కగ్గ" పద్యాలు చాలా బాగున్నాయి. వీటిని తెలుగు పాఠకులకు పరిచయం చేస్తున్న కల్లూరు జానకీరామారావుగారికి అభినందనలు. అనువాదం చక్కగా ఉంది.
మీ అనుభవ పాఠాలు ఎందరికో దిక్సూచులు, డాక్టర్ గారూ! మంచి బహుమతులను మీ పిల్లలకు ఇవ్వడం బాగుంది! ఒక్కటీ అమ్మాయా, మీకు?