సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    ఉదాహరణ ప్రక్రియ గురించి , వివిధ కావ్యాలలో ఉదాహరణ పద్యాల గురించి చాలా బాగా చెప్పారు. పండితులకు తప్ప సామాన్యులకు ఇది పరిచయం ఉండదు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా ముకుందమాల లో విభక్తులతో కూడిన శ్లోకాన్ని వివరించటం సందర్భోచితంగా ఉన్నది. లీలాశుకులు రచించిన శ్రీ కృష్ణ కర్ణామృతం లోని శ్లోకాలను గుర్తు చేసింది. (శ్రీరామ రక్షాస్తోత్రం, శ్రీకృష్ణ కర్ణామృతం నా దగ్గర ఉన్నాయి శబ్దమంజరి కూడా ఉండేది. ఒక సాహితీ మిత్రుడు చదివి ఇస్తానని చెప్పి తిరిగి ఇవ్వలేదు. పుస్తకాల మీద ప్రేమతోనే కదా తీసుకున్నది పోనీలెమ్మని అనుకుని ఊరుకున్నాను. అడగలేదు).

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®