సంచికలో తాజాగా

Related Articles

One Comment

  1. 1

    గోనుగుంట మురళీకృష్ణ

    అభిజ్ఞాన శాకుంతలం లో చెప్పిన శ్లోకం బాగుంది. నాలుగు శ్లోకాలూ ఆణిముత్యాల వంటివే! “యాద్యత్యజ్య శకుంతలేతి హృదయం సంస్పృష్ట ముత్కంఠయా ….(శకుంతల అత్తవారింటికి వెళుతుంటే బాధతో నా కంఠం పట్టేసి నోట మాట రావటం లేదు)” అనే శ్లోకం చాలా బాగుంటుంది…కణ్వుడు మహర్షి అయినా గృహస్థులా బాధ పడుతూ ఉంటాడు..కుమార్తెను భర్త దగ్గరకు పంపిన తర్వాత “దాచిన సొత్తును స్వంతదారునికి అప్పగించినట్లయింది” అని అంటాడు నిట్టూరుస్తూ….నన్నయ రచన కన్నా కాళిదాసు కల్పనే మనోహరంగా ఉంటుంది.

    Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

All rights reserved - Sanchika®